Asianet News TeluguAsianet News Telugu
789 results for "

Disha

"
SC says GST recommendation not binding on Center, StatesSC says GST recommendation not binding on Center, States
Video Icon

తెలంగాణ లో పెరిగిన మద్యం ధరలు...టీఆర్ఎస్ పార్టీని వీడిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL May 19, 2022, 4:48 PM IST

Supreme Court To deliver Verdict On Disha Accused Encounter On May 20Supreme Court To deliver Verdict On Disha Accused Encounter On May 20

దిశ నిందితుల ఎన్ కౌంటర్: రేపే సుప్రీం తీర్పు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై రేపు సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది.  ఈ  ఎన్ కౌంటర్ పై ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమిషన్ నివేదిక కూడా సుప్రీంకోర్టుకు ఈ ఏడాది జనవరిలోనే చేరింది.  

Telangana May 19, 2022, 12:44 PM IST

Disha Patani Stunning hot selfies goes viral Disha Patani Stunning hot selfies goes viral

Disha Patani: దిశా పటాని హాట్ సెల్ఫీలు.. కెమెరాకు దగ్గరగా పరువాలు చూపిస్తూ రచ్చ, పిక్స్ వైరల్

ప్రస్తుతం దిశా పటాని బాలీవుడ్ లో క్రేజీ స్టార్. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

Entertainment May 16, 2022, 5:26 PM IST

vijayawada police awareness programme on disha appvijayawada police awareness programme on disha app
Video Icon

మహిళా రక్షణకై ఖాకీల సీరియస్ యాక్షన్... దగ్గరుండి మరీ అమ్మాయిల ఫోన్లలో దిశయాప్ డౌన్ లోడ్

విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో  పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యింది. మహిళా  రక్షణ కోసం రూపొందించిన దిశ యాప్ ను ప్రతి మహిళ ఆపదలో వున్న సమయంలో ఉపయోగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే విజయవాడలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మహిళలు, యువతులకు దిశ యాప్ పై అవగాహన కల్పించి దగ్గరుండి మరీ ఫోన్లలో దిశ యాప్ ఇన్స్టాల్ చేయిస్తున్నారు. రోడ్లపై మహిళలను ఆపి దిశయాప్ పై అవగాహన కల్పిస్తున్నారు అజిత్ సింగ్ నగర్ ఎస్సై దుర్గా దేవి, ఇతర సిబ్బంది. మహిళలపై అఘాయిత్యాలు దగ్గించాలంటే దిశ యాప్ తప్పని సరిగా డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇలా శివారు ప్రాంతాల్లో పోలీసుల చర్యలు జోరందుకున్నాయి. 
 

Andhra Pradesh May 11, 2022, 11:43 AM IST

Disha Patani funny comments on prabhas dinnerDisha Patani funny comments on prabhas dinner

Prabhas: ప్రభాస్ నన్ను చెడగొడుతున్నాడు.. దిశా పటానీని కూడా వదలని డార్లింగ్

ప్రస్తుతం ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Entertainment May 10, 2022, 1:02 PM IST

Andhra Pradesh BPharmacy student death case Inquiry transfers to disha Police stationAndhra Pradesh BPharmacy student death case Inquiry transfers to disha Police station

బీఫార్మసీ విద్యార్థిని మృతి కేసు‌: దిశా పోలీసు స్టేషన్‌కు బదిలీ చేసిన ఉన్నతాధికారులు..

శ్రీసత్య సాయి జిల్లా గోరంట్లలో బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని అనుమానస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. విద్యార్థినిపై అత్యాచారం జరిపి, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

Andhra Pradesh May 9, 2022, 10:45 AM IST

disha patani selected for project k movie glamour treat for prabhas fans disha patani selected for project k movie glamour treat for prabhas fans

Project K: `ప్రాజెక్ట్ కే`లో బోల్డ్ బ్యూటీ దిశా పటానీ.. ప్రభాస్‌ ఫ్యాన్స్ కి గ్లామర్‌ ట్రీట్‌..

ప్రభాస్‌తో బాలీవుడ్‌ బోల్డ్ బ్యూటీ దిశాపటానీ జోడి కట్టబోతుంది. చాలా గ్యాప్‌ తర్వాత ఆమె తెలుగులోకీ రీఎంట్రీ ఇవ్వబోతుంది. డార్లింగ్‌ ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌కి రెడీ అవుతుంది.

Entertainment May 8, 2022, 6:10 PM IST

AP Home Minister Taneti Vanitha Serious Comments On Opposition Parties AP Home Minister Taneti Vanitha Serious Comments On Opposition Parties

మహిళల భద్రతకు కట్టుబడి ఉన్నాం: ఏపీ హోం మంత్రి తానేటి వనిత


మహిళల భద్రత విసయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుందని ఏపీ హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు.

Andhra Pradesh May 5, 2022, 5:24 PM IST

Disha Patani hot poses at heropanti 2 screeningDisha Patani hot poses at heropanti 2 screening

Disha Patani: సినిమా సంగతేమో కానీ.. అందరి కళ్ళు ఆమెపైనే, టాప్ టూ బాటమ్ మైండ్ బ్లోయింగ్ అందాలు 

బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

Entertainment Apr 29, 2022, 12:50 PM IST

Disha Patani stunning bold photoshoot goes viralDisha Patani stunning bold photoshoot goes viral

పూరి హీరోయిన్ అందాల మెరుపు దాడి.. నడుము సొగసుతో హాట్ ట్రీట్, వైరల్ పిక్స్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది దిశా పటాని. తొలి చిత్రంలోనే దిశా పటాని గ్లామర్ ఒలకబోసింది. 

 

Entertainment Apr 10, 2022, 12:12 PM IST

Disha Patani stuns with latest photoshoot and own makeupDisha Patani stuns with latest photoshoot and own makeup

Disha Patani: సొంతంగా మేకప్ వేసుకున్న పూరి హీరోయిన్..ఇంటర్నెట్ లో హాట్ బాంబ్ లా పేలిందిగా..  

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది దిశా పటాని. తొలి చిత్రంలోనే దిశా పటాని గ్లామర్ ఒలకబోసింది. ప్రస్తుతం దిశా పటాని బాలీవుడ్ లో క్రేజీ స్టార్.

Entertainment Apr 4, 2022, 12:30 PM IST

bold beauty disha patani sets internet fire with bold photo shoot bold beauty disha patani sets internet fire with bold photo shoot

Disha: ఎద అందాలు ఎరగా వేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్న దిశా పటాని... బోల్ట్ ఫోటో షూట్ వైరల్ 

షార్ట్ బాడీ కాన్ డ్రెస్ ధరించిన దిశా పటాని ఎద అందాలు ఎరగా వేసింది. బోల్డ్ బ్యూటీ గ్లామర్ తో దాడి చేయడంతో సోషల్ మీడియా జనాలు ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. 
 

Entertainment Apr 3, 2022, 1:37 PM IST

Andhra pradesh cm YS jagan Launches Disha patrolling vehiclesAndhra pradesh cm YS jagan Launches Disha patrolling vehicles

దిశ పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్.. మహిళలకు అన్యాయం జరిగితే సహించబోమని వెల్లడి..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) బుధవారం దిశ పెట్రోలింగ్ వాహనాలను (Disha patrolling vehicles)  ప్రారంభించారు. 163 ఫోర్ వీలర్ దిశ పెట్రోలింగ్‌ వాహనాలకు సచివాలయం ప్రధాన గేటు వద్ద జెండా ఊపి శ్రీకారం చుట్టారు.

Andhra Pradesh Mar 23, 2022, 1:31 PM IST

pushpa 2 item song heroine change samantha replaced by that hot star heroine here detailspushpa 2 item song heroine change samantha replaced by that hot star heroine here details

Pushpa 2 Item Song: సమంతని కాదని ఆటం బాంబ్‌ని దించుతున్న సుకుమార్‌.. అల్లు అర్జున్‌ ప్లాన్‌ అదిరింది ?

అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప` చిత్రంలో సమంత ఐటెమ్‌ సాంగ్‌ ఎంతగా పేలిందో తెలిసిందే. తాజాగా `పుష్ప` రెండో పార్ట్ లోనూ మరో ఐటెమ్‌ సాంగ్‌ని ప్లాన్‌ చేశారు. ఈ సారి ఆటం బాంబ్‌ని రంగంలోకి దించబోతున్నారు దర్శకుడు సుకుమార్‌. 

Entertainment Mar 19, 2022, 5:12 PM IST

heroin disha patani hot work out video getting viralheroin disha patani hot work out video getting viral

Disha Patani:దిశా పటాని హాట్ వర్క్ అవుట్ వీడియో వైరల్!

ఫిట్నెస్ ఫ్రీక్ దిశా పటాని వర్క్ అవుట్ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బ్యాక్ చూపిస్తూ దిశా వీడియో చూస్తున్న నెటిజెన్స్ కి కూడా చెమటలు పట్టించారు. దిశా పటాని వీడియో వైరల్ గా మారింది.
 

Entertainment Mar 17, 2022, 7:42 PM IST