బీచ్ లో అందరూ చూస్తుండగా శృంగారంలో మునిగి తేలిన జంట

ఒకప్పుడు శృంగారమంటే నాలుగు గోడలకు మాత్రమే పరిమితం చేశారు. అయితే ఇప్పడు కాలం మారింది. చుట్టు పక్కల ఎవరు ఉన్నారు. ఏం చేస్తున్నారనేది లేకుండా ప్రవర్తిస్తున్నారు కొందరు. తాజాగా ఓ  జంట బీచ్ లో అందరూ చూస్తుండగానే శృంగారంలో మునిగితేలారు. ఈ సంఘటన ఇంగ్లాండ్ లో చోటుచేసుకుంది.

పూర్తి మ్యాటర్ లోకి వెళితే... ఇంగ్లాండ్ లోని హవో లాన్స్ లోని ఓ బీచ్ కి వెళ్లిన ఓ జంట దారుణంగా ప్రవర్తించింది. చుట్టుపక్కల జనాలు ఉన్నారన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రవర్తించారు. చిన్నపిల్లలు చూస్తున్నారన్న ఇంగితం కూడా లేకుండా అందరూ చూస్తుండగా శృంగారంలో పాల్గొన్నారు. వారు చేసిన పనికి అక్కడి వారంతా నోరెళ్ల పెట్టారు. వెంటనే ఆ ఘటనను కొందరు తమ సెల్ ఫోన్ లో బందించడం మొదలుపెట్టారు. 

మరికొందరేమో.. వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో శృంగారంలో పాల్గొనడం నేరమని.. వారిపై చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు చెప్పారు. చిన్నపిల్లలు.. ఫ్యామిలీలు వచ్చే బీచ్ లో ఓ జంట ఇలా చేయడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఆ  జంటను అరెస్టు చేశారు. కాగా వీరి కామ క్రీడకు సంబంధించిన ఫోటోలు మాత్ర నెట్టింట వైరల్ గా మారాయి. కాగా.. వారు శృంగారం పాల్గొనే సమయంలో యువతి చేతిలో బీర్ బాటిల్ కూడా ఉందని స్థానికులు చెబుతున్నారు.