మహిళల్లో భావప్రాప్తి గురించి ఎవరికీ తెలియని నిజాలు..!

 పురుషులకు ఆ భావన ప్రతిసారీ కలుగుుతంది. కానీ.... స్త్రీలకు గ్యారెంటీ ఇవ్వలేం. అసలు మహిళల్లో భావప్రాప్తి విషయంలో ఎవరికీ తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం  చేద్దాం... 

Known Facts About The Female Orgasm

లైంగిక జీవితం ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే... కలయికలో పాల్గొన్న ప్రతిసారీ.. భావప్రాప్తి కలిగితేనే ఆ కలయికను తృప్తిగా ఆస్వాదించిన భావన కలుగుుతంది. పురుషులకు ఆ భావన ప్రతిసారీ కలుగుుతంది. కానీ.... స్త్రీలకు గ్యారెంటీ ఇవ్వలేం. అసలు మహిళల్లో భావప్రాప్తి విషయంలో ఎవరికీ తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం  చేద్దాం... 


స్త్రీ భావప్రాప్తికి 10-20 నిమిషాలు పడుతుంది..
స్త్రీ ఉద్వేగంలో 4 దశలు ఉంటాయి. ఆ నాలుగు దశలు దాటితేనే వారిలో భావోద్వేగం కలుగుతుంది. ఒక సగటు స్త్రీ ఉద్వేగం 20 సెకన్ల నుండి 2 నిమిషాల వరకు కొనసాగడానికి 10-20 నిమిషాల మధ్య పడుతుంది.

 వివిధ ఎరోజెనస్ జోన్ల నుండి భావప్రాప్తి పొందవచ్చు...
స్త్రీల భావప్రాప్తికి కలయికలో పాల్గొనాల్సిన పనే లేదు. వారికి సున్నితమైన భాగాలు తాకినా, రొమాన్స్ లో పాల్గొన్నా, ఫ్లోర్ ప్లే కూడా భావప్రాప్తి కలిగించే అవకాశం ఉంది.


బహుళ ఉద్వేగాలు ఉంటాయి..
స్త్రీ శరీరం త్వరితగతిన ఉద్వేగం కోసం నిర్మించబడి ఉంటుంది. ఇది నిజం. అయితే... అది ప్రతిసారీ మాత్రం జరగదు. చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి త్వరగా జరగచ్చు. ఒక్కోసారి భావప్రాప్తికి చాలా సమయం పట్టొచ్చు.


చాలా మంది మహిళలకు, కేవలం యోనిలోకి చొచ్చుకుపోవటం వల్ల భావప్రాప్తి  కలగదు. వారికి ఒక విధమైన క్లిటోరల్ స్టిమ్యులేషన్ అవసరం. అది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. అందరికీ ఒకేలా ఉండదు.

మీరు మీ నిద్రలో భావప్రాప్తి పొందవచ్చు
పురుషుల మాదిరిగానే, చాలా మంది ఆడవారు  కలల ఫలితంగా రాత్రిపూట ఉద్వేగాన్ని అనుభవిస్తారు. వారు కోరుకున్నట్లుగా కలలు వచ్చినప్పుడు కూడా వారు తొందరగా భావప్రాప్తి కి గురౌతారట.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios