అబద్ధాలు చెబితే తెలివితేటలు పెరుగుతాయా..?

చిన్నపిల్లలు  కొంతమంది చాలా చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. దానికి ఇంట్లో పెద్దలు కోపం తెచ్చేసుకొని వారిని దండిస్తూ ఉంటారు.