తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టీఏటీఏ) అమెరికాలో బ్లడ్ డ్రైవ్‌కు పిలుపునిచ్చింది. జూలై 21న కాలిఫోర్నియాలోని మిలిపిటాస్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు అమెరికాలోని తెలుగువారు భారీగా హాజరై రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతుందని.. టీఏటీఏ కమిటీకి ఎప్పుడూ తమ ప్రొత్సాహం వుంటుందని పలువురు తెలుగువారు అన్నారు.

"