ఓ విమానం ల్యాండ్ అవబోయే సమయానికే భయంకరమైన ఇసుక తుపాను (వీడియో)

First Published 30, Apr 2018, 10:27 AM IST
The pilot's skilled landing in the middle of a raging sandstorm in Saudi Arabia
Highlights

కానీ మనదేశంలో ఇలాంటి తక్కువే

సౌదీ అరేబియాలోని జజాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ విమానం ల్యాండ్ అవబోయే సమయానికే భయంకరమైన ఇసుక తుపాను ప్రారంభమైంది. రన్‌వే చుట్టూ ఇసుక చుట్టుముట్టడంతో పైలట్‌కు కనీసం రన్‌వే కూడా కనిపించలేదు. అయినప్పటికీ.. త‌న‌ అనుభవంతో విమానాన్ని సేఫ్‌గా లాండ్ చేశాడు 

కానీ మనదేశంలో ఇలాంటి తక్కువే. ఎడారి ప్రాంత దేశాల్లో ఇవి ఎక్కువగా సంభవిస్తాయి. తాజాగా... సౌదీ అరేబియా దేశంలో తాజాగా దుమ్ము, ఇసుకతో కూడిన తుఫానులు అంతెత్తుకు వ్యాపించాయి.

loader