శాంసంగ్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్

శాంసంగ్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్

శాంసంగ్ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జె7 ప్రైమ్ 2ను తాజాగా విడుదల చేసింది. రూ.13,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు శాంసంగ్ ఆన్‌లైన్ షాప్ ద్వారా లభిస్తున్నది. త్వరలోనే ఆఫ్‌లైన్‌లోనూ ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. 

శాంసంగ్ గెలాక్సీ జె7 ప్రైమ్ 2 ఫీచర్లు... 
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos