సినీతారలతో సెక్స్ కల..నెరవేరేనా..?

సినీతారలతో సెక్స్ కల..నెరవేరేనా..?

సినీ తారలను.. విపరీతంగా అభిమానించే వాళ్లు ఉంటారు. కొందరైతే.. ఏకంగా పలానా హీరో లేదా హీరోయిన్ లా ఉండే వారిని మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటారు. వారి గురించి గురించే ఆలోచిస్తుంటారు. చివరకు వారితో శృంగారం చేస్తున్నట్లు రోజూ కలలు కంటూ.. ఆ కలల్లోనే జీవిస్తుంటారు.  అయితే.. ఇలాంటి కలలు రావడానికి, ప్రత్యేకంగా శృంగార సంబంధ కలలు రావడానికి  కారణాలు ఉన్నాయంట. 

ఇలాంటి కలలపై కాలిఫోర్నియాకు చెందిన కొందరు నిపుణులు పరిశోధనలు జరిపారు. వారి పరిశోధనలు పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. జీవితంలో.. మనసుకు నచ్చిన వాళ్లు ఎవరూ లేని సమయంలోనే అలాంటి కలలు ఎక్కువగా వస్తాయంటున్నారు నిపుణులు. మనసుకు నచ్చిన వ్యక్తి దొరికే వరకు అలాంటి కలలు వస్తునే ఉంటాయన్నారు. ఒక్కసారి వాళ్ల జీవితంలో వారికి నచ్చిన వ్యక్తి లభిస్తే.. అలాంటి కలలకు పుల్ స్టాప్ పడతాయంటున్నారు నిపుణులు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos