చైనా అమ్మడి హెయిర్ సర్కస్ (వైరల్ వీడియో)

hair style of chines girl goes viral
Highlights

ఇది ఎలా సాధ్యమో?

ఇక్కడ ఇది హెయిర్ స్టయిల్ సర్కస్. ఈ చైనా అమ్మాయి జుట్టుతో ఎన్ని డిజైన్లు వేస్తున్నదో చూడండి. ఇదొక అద్భుతం, శిరోజాలకు చిత్రాలు నేర్పించిందా లేక ఈ పిల్ల కూర్చున్న మ్యాట్రెస్ మహిమయా...ఈ వీడియో వైరలైపోయింది. సోషల్ మీడియాలో...అమ్మాయి హెయిర్‌ స్టయిల్‌ వీడియోను చైనా డెయిలీ బుధవారం పోస్ట్‌ చేసింది. ఇప్పటివరకూ ఈ వీడియోను  8 మిలియన్ల మంది చూశారని, 263,703 మంది షేర్ చేశారని.. చైనా డెయిలీ చెబుతోంది.

 

loader