డివిలియర్స్‌ షాకింగ్‌ వైరల్‌ వీడియో

abde villiers went ride auto rickshaw his family then what happened
Highlights

డివిలియర్స్‌ షాకింగ్‌ వైరల్‌   వీడియో

 బుధవారం  చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం డివిలియర్స్‌ తన భార్య, కుమారునితో కలిసి ఆటోలో షికారుకు బయలుదేరాడు.ఆటో రిక్షాలో ఉన్న డివిలియర్‌ను గమనించిన అభిమానులు ‘ఈ సాలా కప్‌ నమ్డే’ అని నినాదాలు చేస్తూ డివిలియర్‌ ప్రయాణిస్తున్న ఆటోను  వెంబడించారు. ‘ఈ సాలా కప్‌ నమ్డే’ అనేది ఈ ఐపీఎల్‌లో సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ నినాదం. ఈ ఆదివారం చిన్నస్వామీ స్టేడియంలో జరగునున్న మ్యాచ్‌లో బెంగుళూరు రాయల్‌ చాలెంజర్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది. 

 

loader