ముంబై: విదేశాల్లో ఉన్న తన భర్తకు నగ్న వీడియోలను పంపబోయి చేసిన పొరపాటు ఆమె జీవితాన్ని ప్రశ్నార్థకం చేసింది. అంతేకాదు ఆ వివాహిత నగ్న వీడియోను చూసిన కొందరు ఆమెకు ఫోన్ చేసి తమ కోరికను తీర్చాలని  కోరుతున్నారు.

టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించుకొంటే లాభం జరుగుతోంది. కానీ, టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే నష్టం వాటిల్లనుంది. మహారాష్ట్రకు చెందిన ఓ వివాహితకు భర్త, కొడుకు ఉన్నాడు. భర్త ఐదేళ్ల క్రితం విధి నిర్వహణలో భాగంగా బల్గేరియాకు వెళ్లాడు. ఆమె కొడుకు కూడ విదేశాల్లో చదువుతున్నాడు.

విదేశాల్లో ఉంటున్న భర్తతో ఆమె వాట్సాప్‌లో చాటింగ్ చేసేది. భర్త కోరిక మేరకు అప్పుడప్పుడూ తన నగ్న వీడియోలను వాట్సాప్‌లో భర్తకు పంపించేది. వాట్సాప్‌లో న్యూడ్ వీడియోలను పంపడంపై ఆంక్షలు ఉండడంపై భర్త ఆమెకు ఓ సూచన చేశాడు. ఫేస్‌బుక్ మేసేంజర్ ద్వారా న్యూడ్ వీడియోను పంపాలని ఆమెను కోరారు.

ఆమె ఫేస్‌బుక్ మేసేంజర్ ద్వారా కాకుండా ఫేస్‌బుక్ లైవ్‌‌ను ఆన్ చేసింది. అయితే తాను ఫేస్‌బుక్ మేసేంజర్ ద్వారా  తన భర్తకు మాత్రమే తన నగ్న వీడియోలను పంపుతున్నానని భావించింది. ఈ సమయంలో ఆమె మరింత రెచ్చిపోయింది. ఆమె ఫేస్‌బుక్‌లో సుమారు రెండువేల మంది స్నేహితులు ఉన్నారు.వీరిలో ఆమె కొడుకు కూడ ఉన్నాడు.

ఈ వీడియోలను కొడుకు సహా పలువురు ఆమె నగ్న వీడియోలను చూశారు. ఈ విషయాన్ని గుర్తించిన భర్త ఆమెకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అప్పడు ఆమె అసలు విషయాన్ని గుర్తించి ఫేస్ బుక్ లైవ్‌ను ఆఫ్ చేసింది. 

విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న కొడుకు ఇంటికి రానని తేగేసి చెప్పాడు. మరోవైపు భార్యతో మాట్లాడనని భర్త తేల్చేశాడు.ఇదిలా ఉంటే  ఈ వీడియోలను చూసిన కొందరు ఆమెకు ఫోన్ చేసి తమ కోరిక తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

పసివయసులో బాక్స్ ఆఫీస్ హీరోలు.. చిన్నపుడు ఎంత ముద్దుగా ఉన్నారో

2000 - 2019: టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ by year