లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో  దారుణం చోటు చేసుకొంది. ఓ వ్యక్తి ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుడికి  అతడి భార్య సహకరించింది. అంతేకాదు ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్న సమయంలో  ఆయన భార్య రికార్డు చేసింది. 

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో మహిళల అక్రమ రవాణ కోసం  భార్యాభర్తలు ఈ దారుణానికి పాల్పడ్డారు.  ముజఫర్ నగర్‌లోని  న్యూ మండీ ప్రాంతానికి చెందిన 22, 23 ఏళ్ల యువతులను సంజీవ్ లోహాన్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

సంజీవ్  లోహాన్ భార్య రీటా లోహాన్ ఈ ఇద్దరు యువతులపై అత్యాచారానికి పాల్పడుతున్న సమయంలో వీడియో తీసింది. ఈ వీడియో ఆధారంగా చూసుకొని మరికొందరు ఆ ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు.

వ్యభిచార వృత్తిలోకి దింపేందుకు ఈ ఇద్దరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల నుండి తప్పించుకొన్న వీరిద్దరూ కూడ పోలీసులను ఆశ్రయించారు. సంజీవ్, రీటాలపై ఫిర్యాదు చేశారు. గురువారం నాడు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

భార్యపై వేధింపులు, కూతురితో అసభ్యకర ప్రవర్తన: నిందితుడి అరెస్ట్

యువతితో డాక్టర్ శృంగారం: ఆమె కాదని తెలిసి ఏం చేశాడంటే.....

నిద్రిస్తున్న వివాహితపై అత్యాచారయత్నం, శిక్ష విధింపు

ఆసుపత్రిలోనే భార్యపై భర్త లైంగిక దాడి, హత్యాయత్నం

భర్త దుబాయ్‌లో, ప్రియుడితో రాసలీలలు: చివరికిలా...

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా.