కేంద్ర బడ్జెట్ 2021: దేనికి ఎంత... బడ్జెట్ కేటాయింపు సాాగిందిలా...

union budget 2021 live updates ksp

2021-22 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. క‌రోనా కార‌ణంగా కేంద్రం ఈసారి బడ్జెట్‌ను డిజిటల్ రూపంలో తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అయితే బ‌డ్జెట్ కోసం ప్రత్యేకంగా యూనియన్ బడ్జెట్ పేరుతో ఓ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ యాప్‌ను కూడా కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌, యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

1:05 PM IST

దేనికి ఎంత... బడ్జెట్ కేటాయింపు సాాగిందిలా...

హెల్త్ కేర్ 2 లక్షల కోట్లు 

స్వచ్చ్ భారత 2.0కి  లక్ష 41 వేల కోట్లు 

విద్యుత్ 3.5 లక్షల కోట్లు 

గ్రామీణ మౌలిక సదుపాయాలకి 40 వేల కోట్లు 

ఆత్మ నిర్భర్ ఆరోగ్య భారత్ కి 2.23 లక్షల కోట్లు 

స్కిల్ డెవలప్మెంట్ 3 వేల కోట్లు 

జల్ జీవన్ మిషన్ 2.87 లక్షల కోట్లు 

వాయు కాలుష్య నివారణకు 2217 కోట్లు 

సౌర శక్తి రంగానికి 1000 కోట్లు 

వ్యవసాయ రుణాలకి 16.5 లక్షల కోట్లు 

కరోనా వాక్సిన్ కి 35 వేల కోట్లు 

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 15,700 కోట్లు 

రైల్వే శాఖ లక్ష 10వేల కోట్లు 

రక్షణ మంచినీటి పథకాలు 87 వేల కోట్లు

12:44 PM IST

మధ్యతరగతికి శుభవార్త...

ఇంటి రుణాలపై పన్ను మినహాయింపు మరో ఏడాది పొడిగింపు

12:36 PM IST

జీఎస్టీ రికార్డు

 గత కొన్ని నెలలుగా జీఎస్టీ ద్వారా రికార్డు కలెక్షన్స్ 

12:36 PM IST

తేయాకు తోటల కార్మికుల కోసం...

తేయాకు తోటల కార్మికుల కోసం వెయ్యి కోట్లు 

12:36 PM IST

గెయిల్, ఐవోసి, హెచ్సిఎల్ నుండి పెట్టుబడుల ఉపసంహరణ

గెయిల్, ఐవోసి, హెచ్సిఎల్ పైప్ లైన్ నుండి పెట్టుబడుల ఉపసంహరణ... 2021,22 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 1.75లక్షల కోట్లు

12:36 PM IST

తమిళనాడులో 3,500 హైవే కారిడార్

తమిళనాడులో 3,500 హైవే కారిడార్ 
 
12:36 PM IST

ఎన్ఆర్ఐలకు ఊరట

ఎన్ఆర్ఐలకు డబుల్ ట్యాక్సేషన్ నుండి ఊరట... చిన్నతరహా పన్ను చెల్లింపుదారుల కోసం వివాద పరిష్కార కమిటీ
 
12:29 PM IST

పన్ను చెల్లింపు మరింత సరళతరం.

ఆదాయ పన్ను చెల్లింపు ప్రక్రియ మరింత సరళతరం... ఫెన్షన్ పై ఆధారపడే సీనియర్ సిటిజన్స్ కు రిటర్న్ ఫైలింగ్ నుండి మినహాయింపు 

12:29 PM IST

కొత్తగా 100 సైనిక్ పాఠశాలలు

కొత్తగా 100 సైనిక్ పాఠశాలలు 
 
12:26 PM IST

కనీస మద్దుత ధరకు  లక్షా 72వేల కోట్లు

కనీస మద్దుత ధరకు  లక్షా 72వేల కోట్లు 

12:26 PM IST

80 కోట్ల మందికి ఉచిత గ్యాస్

100 జిల్లాలకు కొత్తగా పైప్ లైన్ నిర్మాణం... 80 కోట్ల మందికి ఉచిత గ్యాస్

12:20 PM IST

నూతన పద్దతిలో జనాభా లెక్కింపు

దేశంలో తొలిసారిగా డిజిటల్ పద్దతిలో జనాభా లెక్కింపు 

12:20 PM IST

గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయల కల్పనకు...

గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయల కోసం రూ. 40 వేల కోట్లు 

12:20 PM IST

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 15వేల 700 కోట్లు

12:19 PM IST

గోవాకు 300 కోట్లు

300 కోట్లు గోవా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం కేటాయింపు

12:14 AM IST

హయ్యర్ ఎడ్యుకేషన్ కమీషన్ ఏర్పాటు

హయ్యర్ ఎడ్యుకేషన్ కమీషన్ ఏర్పాటు, కొత్తగా 750 ఏకలవ్య స్కూల్స్ ఏర్పాటు 

12:14 PM IST

మూడేళ్లలో ఏడు టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటు

దేశవ్యాప్తంగా వచ్చే ముడేళ్లలో ఏడు టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటు 

12:13 PM IST

ఐదు ఫిషింగ్ హార్బర్స్ ఏర్పాటు

కొత్తగా ఐదు ఫిషింగ్ హార్బర్స్ ఏర్పాటు 

12:09 PM IST

గోదుమ రైతులకు మద్దతు ధర

మద్దతు ధర కింద గోదుమ రైతులకు గత ఆర్ధిక సంవత్సరంలో 75వేల కోట్లు 

12:09 PM IST

సౌరశక్తి రంగానికి 1,000 కోట్లు

సౌరశక్తి రంగానికి 1,000 కోట్లు 

12:03 PM IST

రైతుల సంక్షేమానికి కట్టుబడి....

రైతుల సంక్షేమానికి కట్టుబడి వ్యవసాయి ఆదాయాన్ని రెట్టింపు చేసే చర్యలు 

12:03 PM IST

ఐదు నగరాల్లో మెట్రోల విస్తరణ

కొచ్చి,చెన్నై, బెగళూరు, పూణే, నాగ్ పూర్ మెట్రోల విస్తరణ, చెన్నై మెట్రో విస్తరణకు 63వేల కోట్లు, బెంగళూరు మెట్రోకు 14,700 కోట్లు 

12:03 PM IST

బ్యాకింగ్ రంగంలో సంస్కరణలు

బ్యాకింగ్ రంగంలో సంస్కరణలు, బ్యాడ్ బ్యాంకుల ఏర్పాటు, మొండి బకాయిలు, ఏన్పీఏలు ఈ బ్యాడ్ బ్యాంక్ కు తరలింపు  

12:00 PM IST

ఈ సంవత్సరంలోనే ఎల్ ఐ సి పబ్లిక్ ఇష్యూకు

ఈ సంవత్సరంలోనే ఎల్ ఐ సి పబ్లిక్ ఇష్యూకు 

12:00 PM IST

ఇన్సూరెన్స్ రంగంలో భారీ సంస్కరణలు

ఇన్సూరెన్స్ రంగంలో భారీ సంస్కరణలు... భారీగా ఎఫ్ డీ ఐ లు... భీమా రంగంలో 75శాతం వరకు ఎఫ్ డీ ఐ ల అనుమతి

11:44 AM IST

ఖరగ్ పూర్-విజయవాడల మధ్య ఈస్ట్ కోస్ట్ సరుకు రవాణా కారిడార్

విద్యుత్ రంగారికి 3.05 లక్షల కోట్లు

విద్యుత్ రంగారికి 3.05 లక్షల కోట్లు కేటాయింపు 

11:44 AM IST

అసోం,కేరళ, బెంగాల్ లలో జాతీయ రహదారుల అభివృద్ధి.

అసోం,కేరళ, బెంగాల్ లలో జాతీయ రహదారుల అభివృద్ధి... ఒక్క బెంగాల్ లోరు 675 కిలోమీటర్లు జాతీయ రహదారుల అభివృద్ధి...  రహదారుల నిర్మాణం కోసం న్యూ ఎకానమీ కారిడార్స్... 11వేల కిలోమీటర్ల కారిడార్లు నిర్మాణం....    

11:44 AM IST

రైల్వేలకు 1.10లక్షల కోట్లు

ఈ ఏడాది రైల్వేలకు 1.10లక్షల కోట్లు కేటాయింపు

11:41 AM IST

వాయు కాలుష్య నివారణ భారీగా కేటాయింపులు

వాయు కాలుష్య నివారణ కోసం చేపట్టే చర్యలకు రూ.2217లక్షల కోట్లు 

11:36 AM IST

మరో రెండు వ్యాక్సిన్లు

మరో రెండు వ్యాక్సిన్లు రాబోతున్నాయిని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 

11:32 AM IST

రక్షిత మంచినీటి పథకానికి 87వేల కోట్లు

 రక్షిత మంచినీటి పథకానికి 87వేల కోట్లు

11:28 AM IST

కరోనా వ్యాక్సిన్ కోసం 35వేల కోట్లు

కరోనా వ్యాక్సిన్ కోసం 35వేల కోట్లు, అవసరం అయితే మరిన్ని నిధులు కేటాయింపు. 

11:28 AM IST

పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త పాలసీ

పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త పాలసీ

పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త పాలసీ, గడువు ముగిసిన వాహనాలను స్వచ్చందంగా పక్కనపెట్టేలా కొత్త పాలసీ, 

11:26 AM IST

జల్ జీవన్ పథకం

2.87 లక్షల కోట్లతో జల్ జీవన్ పథకం

11:20 AM IST

అర్భన్ స్వచ్చ భారత్ మిషన్ 2.0

అర్భన్ స్వచ్చ భారత్ మిషన్ 2.0  లక్షా 41 వేలకోట్లు కేటాయింపు 

11:20 AM IST

మిషన్ పోషన్ 2.0

పౌష్టికాహారం అందరికీ అందించేందుకు మిషన్ పోషన్ 2.0

11:14 AM IST

పీఎం ఆత్మనిర్భన్ స్వస్త్ భారత్ కు  64,180 కోట్లు

వైద్యారోగ్య రంగంలో పీఎం ఆత్మనిర్భన్ స్వస్త్ భారత్ కు  64,180 కోట్లు కేటాయింపు

11:10 AM IST

ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలు... ఐదు బడ్జెట్ లతో సమానం

ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలు27.1 లక్షల కోట్లు లాక్ డౌన్ కష్టాలను తగ్గించగలిగాయి.  ఐదు ప్యాకేజీలు ఐదు బడ్జెట్ లతో సమానమని మంత్రి తెలిపారు. 
 
11:03 AM IST

విపత్కర పరిస్థితుల్లోనే బడ్జెట్

కరోనా వల్ల అనేక ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వచ్చిందని.... విపత్కర పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 
 
బడ్జెట్2021 ప్రవేశపెడుతున్న కేంద్రమంత్రి

 బడ్జెట్2021 ప్రవేశపెడుతున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. 

10:59 AM IST

ఎంపీలకు సాప్ట్ కాఫీ, రూపంలో,  సామాన్యులకు ఫైనాన్స్ మినిస్ట్రీ యాప్

ఎంపీలకు సాప్ట్ కాఫీ రూపంలో,  సాధారణ ప్రజల కోసం ఫైనాన్స్ మినిస్ట్రీ యాప్ ద్వారా బడ్జెట్ ను పరిశీలించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. కరోనా కారణంగా పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని కల్పించారు. 

10:52 AM IST

బడ్జెట్ కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం

బడ్జెట్ కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 

10:41 AM IST

నయా బడ్జెట్.... లాప్ టాప్ ఉపయోగించి బడ్జెట్ ప్రసంగం

కరోనా కారణంగా ఈసారి బడ్జెట్ కాపీలను ప్రింట్ చేయకపోవడంతో ఈసారి లాప్ టాప్ ను ఉపయోగించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెన్ ప్రసంగం చేయనున్నారు. 

6:35 PM IST

రేపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

2021-22 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. 

1:05 PM IST:

హెల్త్ కేర్ 2 లక్షల కోట్లు 

స్వచ్చ్ భారత 2.0కి  లక్ష 41 వేల కోట్లు 

విద్యుత్ 3.5 లక్షల కోట్లు 

గ్రామీణ మౌలిక సదుపాయాలకి 40 వేల కోట్లు 

ఆత్మ నిర్భర్ ఆరోగ్య భారత్ కి 2.23 లక్షల కోట్లు 

స్కిల్ డెవలప్మెంట్ 3 వేల కోట్లు 

జల్ జీవన్ మిషన్ 2.87 లక్షల కోట్లు 

వాయు కాలుష్య నివారణకు 2217 కోట్లు 

సౌర శక్తి రంగానికి 1000 కోట్లు 

వ్యవసాయ రుణాలకి 16.5 లక్షల కోట్లు 

కరోనా వాక్సిన్ కి 35 వేల కోట్లు 

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 15,700 కోట్లు 

రైల్వే శాఖ లక్ష 10వేల కోట్లు 

రక్షణ మంచినీటి పథకాలు 87 వేల కోట్లు

12:45 PM IST:

ఇంటి రుణాలపై పన్ను మినహాయింపు మరో ఏడాది పొడిగింపు

12:42 PM IST:

 గత కొన్ని నెలలుగా జీఎస్టీ ద్వారా రికార్డు కలెక్షన్స్ 

12:41 PM IST:

తేయాకు తోటల కార్మికుల కోసం వెయ్యి కోట్లు 

12:39 PM IST:

గెయిల్, ఐవోసి, హెచ్సిఎల్ పైప్ లైన్ నుండి పెట్టుబడుల ఉపసంహరణ... 2021,22 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 1.75లక్షల కోట్లు

12:37 PM IST:

తమిళనాడులో 3,500 హైవే కారిడార్ 
 
12:36 PM IST:

ఎన్ఆర్ఐలకు డబుల్ ట్యాక్సేషన్ నుండి ఊరట... చిన్నతరహా పన్ను చెల్లింపుదారుల కోసం వివాద పరిష్కార కమిటీ
 
12:32 PM IST:

ఆదాయ పన్ను చెల్లింపు ప్రక్రియ మరింత సరళతరం... ఫెన్షన్ పై ఆధారపడే సీనియర్ సిటిజన్స్ కు రిటర్న్ ఫైలింగ్ నుండి మినహాయింపు 

12:29 PM IST:

కొత్తగా 100 సైనిక్ పాఠశాలలు 
 
12:29 PM IST:

కనీస మద్దుత ధరకు  లక్షా 72వేల కోట్లు 

12:26 PM IST:

100 జిల్లాలకు కొత్తగా పైప్ లైన్ నిర్మాణం... 80 కోట్ల మందికి ఉచిత గ్యాస్

12:24 PM IST:

దేశంలో తొలిసారిగా డిజిటల్ పద్దతిలో జనాభా లెక్కింపు 

12:22 PM IST:

గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయల కోసం రూ. 40 వేల కోట్లు 

12:21 PM IST:

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 15వేల 700 కోట్లు

12:19 PM IST:

300 కోట్లు గోవా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం కేటాయింపు

12:18 PM IST:

హయ్యర్ ఎడ్యుకేషన్ కమీషన్ ఏర్పాటు, కొత్తగా 750 ఏకలవ్య స్కూల్స్ ఏర్పాటు 

12:14 PM IST:

దేశవ్యాప్తంగా వచ్చే ముడేళ్లలో ఏడు టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటు 

12:13 PM IST:

కొత్తగా ఐదు ఫిషింగ్ హార్బర్స్ ఏర్పాటు 

12:10 PM IST:

మద్దతు ధర కింద గోదుమ రైతులకు గత ఆర్ధిక సంవత్సరంలో 75వేల కోట్లు 

12:09 PM IST:

సౌరశక్తి రంగానికి 1,000 కోట్లు 

12:06 PM IST:

రైతుల సంక్షేమానికి కట్టుబడి వ్యవసాయి ఆదాయాన్ని రెట్టింపు చేసే చర్యలు 

12:05 PM IST:

కొచ్చి,చెన్నై, బెగళూరు, పూణే, నాగ్ పూర్ మెట్రోల విస్తరణ, చెన్నై మెట్రో విస్తరణకు 63వేల కోట్లు, బెంగళూరు మెట్రోకు 14,700 కోట్లు 

12:03 PM IST:

బ్యాకింగ్ రంగంలో సంస్కరణలు, బ్యాడ్ బ్యాంకుల ఏర్పాటు, మొండి బకాయిలు, ఏన్పీఏలు ఈ బ్యాడ్ బ్యాంక్ కు తరలింపు  

12:02 PM IST:

ఈ సంవత్సరంలోనే ఎల్ ఐ సి పబ్లిక్ ఇష్యూకు 

12:00 PM IST:

ఇన్సూరెన్స్ రంగంలో భారీ సంస్కరణలు... భారీగా ఎఫ్ డీ ఐ లు... భీమా రంగంలో 75శాతం వరకు ఎఫ్ డీ ఐ ల అనుమతి

11:54 AM IST:

ఖరగ్ పూర్-విజయవాడల మధ్య ఈస్ట్ కోస్ట్ సరుకు రవాణా కారిడార్ 

11:51 AM IST:

విద్యుత్ రంగారికి 3.05 లక్షల కోట్లు కేటాయింపు 

11:48 AM IST:

అసోం,కేరళ, బెంగాల్ లలో జాతీయ రహదారుల అభివృద్ధి... ఒక్క బెంగాల్ లోరు 675 కిలోమీటర్లు జాతీయ రహదారుల అభివృద్ధి...  రహదారుల నిర్మాణం కోసం న్యూ ఎకానమీ కారిడార్స్... 11వేల కిలోమీటర్ల కారిడార్లు నిర్మాణం....    

11:45 AM IST:

ఈ ఏడాది రైల్వేలకు 1.10లక్షల కోట్లు కేటాయింపు

11:42 AM IST:

వాయు కాలుష్య నివారణ కోసం చేపట్టే చర్యలకు రూ.2217లక్షల కోట్లు 

11:36 AM IST:

మరో రెండు వ్యాక్సిన్లు రాబోతున్నాయిని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 

11:32 AM IST:

 రక్షిత మంచినీటి పథకానికి 87వేల కోట్లు

11:30 AM IST:

కరోనా వ్యాక్సిన్ కోసం 35వేల కోట్లు, అవసరం అయితే మరిన్ని నిధులు కేటాయింపు. 

11:28 AM IST:

పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త పాలసీ

పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త పాలసీ, గడువు ముగిసిన వాహనాలను స్వచ్చందంగా పక్కనపెట్టేలా కొత్త పాలసీ, 

11:26 AM IST:

2.87 లక్షల కోట్లతో జల్ జీవన్ పథకం

11:24 AM IST:

అర్భన్ స్వచ్చ భారత్ మిషన్ 2.0  లక్షా 41 వేలకోట్లు కేటాయింపు 

11:20 AM IST:

పౌష్టికాహారం అందరికీ అందించేందుకు మిషన్ పోషన్ 2.0

11:17 AM IST:

వైద్యారోగ్య రంగంలో పీఎం ఆత్మనిర్భన్ స్వస్త్ భారత్ కు  64,180 కోట్లు కేటాయింపు

11:10 AM IST:

ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలు27.1 లక్షల కోట్లు లాక్ డౌన్ కష్టాలను తగ్గించగలిగాయి.  ఐదు ప్యాకేజీలు ఐదు బడ్జెట్ లతో సమానమని మంత్రి తెలిపారు. 
 
11:10 AM IST:

ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలు27.1 లక్షల కోట్లు లాక్ డౌన్ కష్టాలను తగ్గించగలిగాయి.  ఐదు ప్యాకేజీలు ఐదు బడ్జెట్ లతో సమానమని మంత్రి తెలిపారు. 
 
11:08 AM IST:

కరోనా వల్ల అనేక ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వచ్చిందని.... విపత్కర పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 
 
11:08 AM IST:

కరోనా వల్ల అనేక ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వచ్చిందని.... విపత్కర పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 
 
11:03 AM IST:

 బడ్జెట్2021 ప్రవేశపెడుతున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. 

10:59 AM IST:

ఎంపీలకు సాప్ట్ కాఫీ రూపంలో,  సాధారణ ప్రజల కోసం ఫైనాన్స్ మినిస్ట్రీ యాప్ ద్వారా బడ్జెట్ ను పరిశీలించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. కరోనా కారణంగా పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని కల్పించారు. 

10:52 AM IST:

బడ్జెట్ కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 

10:41 AM IST:

కరోనా కారణంగా ఈసారి బడ్జెట్ కాపీలను ప్రింట్ చేయకపోవడంతో ఈసారి లాప్ టాప్ ను ఉపయోగించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెన్ ప్రసంగం చేయనున్నారు. 

6:35 PM IST: