కేంద్ర బడ్జెట్ 2020: లైవ్ అప్‌డేట్స్

union budget 2020 live updates

6:25 PM IST

బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్ధిక మంత్రిగా రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ ఆర్ధిక ప్రాధాన్యాలను నిర్దేశించడంతో పాటు, దేశ ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మోడీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటోందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

6:25 PM IST: