బస్సుపై పోర్న్ స్టార్ట్స్.. సోషల్ మీడియాలో వైరల్

This Kerala bus has pictures of porn stars painted over it, Twitterati go crazy
Highlights


షేర్ల మీద షేర్లు చేస్తున్న నెటిజన్లు

ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా.. నిమిషాల వ్యవధిలో అందరికీ తెలిసిపోతోంది. అది కాస్త కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే చాలు.. ఇక అది వైరల్ అయినట్టే. ఇలానే ఇప్పుడు కేరళలలో ఓ బస్సు ట్విట్టర్ లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.
అంత క్రేజ్ ఆ బస్సు సంపాదించుకోవడానికి కారణం... బస్సు యజమానుల చిన్నపాటి తెలివే.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఓ బస్సు యజమాన సంస్థ చేసిన ఓ ఆలోచన ఇప్పుడు వైరల్ గా మారింది. ఏకంగా బస్సుపై పోర్న్‌స్టార్ల చిత్రాలను పెట్టేసింది. త్రివేండ్రంకు చెందిన చీకూస్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ కంపెనీ.. సంస్థకు చెందిన అన్ని బస్సులపైనా సన్నీ లియోన్, మియా ఖలీఫా, కీరన్ లీ వంటి పోర్న్‌స్టార్ల ఫొటోలను అతికించింది. 

 

అంతే, ఒక్కసారిగా వారి బస్సులకు డిమాండ్ పెరిగిపోయింది. పోర్న్ స్టార్ల ఫొటోలతో అందంగా ముస్తాబై రోడ్డుపై వెళ్తున్న బస్సులను చూసేందుకు కూడా జనాలు ఎగబడుతున్నారట. కేరళకే చెందిన ఓ వ్యక్తి ఈ బస్సుల ఫొటోలు తీసి ‘కేరళలోని బస్సులు.. సీరియస్‌గా తీసుకోవద్దు’ అని ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. అయితే ఈ పోస్ట్‌కు పోర్న్‌ స్టార్‌ కీరన్‌ లీ స్పందిస్తూ   ‘ఆకట్టుకునేలా’  ఉందనడం ఇక్కడ విశేషం. అంతేకాదు దాదాపు వెయ్యి మంది ట్విట్టర్ యూజర్లు దీనిని రీట్వీట్ చేశారట. 
 

loader