Asianet News TeluguAsianet News Telugu

స్పా సెంటర్ లో సెక్స్ రాకెట్.. 14మంది మహిళలు..

ఈ దాడుల్లో ఈ వ్యభిచారం గుట్టు రట్టు అయ్యింది. ఈ దాడిలో కస్టరమ్స్ తో సహా ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Prostitution racket at spa in Noida mall busted, 7 people arrested, 14 women detained
Author
Hyderabad, First Published Apr 3, 2021, 10:55 AM IST

స్పా సెంటర్ పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సంఘటన నోయిడాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నోయిడాలోని షాప్రిక్స్  లో గత కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నామనే సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. కాగా... ఈ దాడుల్లో ఈ వ్యభిచారం గుట్టు రట్టు అయ్యింది. ఈ దాడిలో కస్టరమ్స్ తో సహా ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఆ వ్యభిచార దందా యజమాని కూడా ఉన్నారు. వీరు కాకుండా 14 మంది మహిళలను కూడా  అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. 

ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 14మంది మహిళలను విచారిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios