Asianet News TeluguAsianet News Telugu

దారుణం: విద్యార్థికి పోర్న్ వీడియో చూపి లైంగిక వేధింపులు

పాఠశాల విద్యార్థికి అశ్లీల వీడియోను చూపిన స్కూల్ ప్రిన్సిపాల్‌పై కేసు నమోదైంది

Principal shows porn to student, woman counsellor asks victim to stay silent
Author
Pune, First Published Sep 17, 2018, 3:20 PM IST

పూణే: పాఠశాల విద్యార్థికి అశ్లీల వీడియోను చూపిన స్కూల్ ప్రిన్సిపాల్‌పై కేసు నమోదైంది. ఈ ఘటన పూణెలో చోటు చేసుకొంది.ఈ ఘటన గురించి తెలిసి కూడ  మౌనంగా ఉన్న  స్కూల్ మహిళా కౌన్సిలర్‌పై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు.

 ఈ ఏడాది మార్చిలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 14 సంవత్సరాల పాఠశాల విద్యార్థికి ప్రిన్సిపల్‌ అశ్లీల వీడియోను చూపుతూ లైంగికంగా వేధించాడు. దీనిపై స్కూల్‌కు చెందిన మహిళా కౌన్సెలర్‌కు బాలుడు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయమై  ఆమె  మౌనంగా ఉంది.

 ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తన ఉద్యోగం పోతుందనే భయంతో ఆమె బాధిత బాలుడిని ఈ విషయం ఎక్కడా కూడ చెప్పకూడదని హెచ్చరించింది.  . బాధితుడి కుటుంబ సభ్యులు సైతం తమ కుమారుడి చదువు దెబ్బతింటుందనే భయంతో మౌనంగా ఉన్నారు.

ఈ విషయమై సమచారం తెలుసుకొన్న పోలీసులు విచారణ జరిపించారు.స్కూల్‌ ప్రిన్సిపాల్‌, కౌన్సెలర్‌లపై పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ వార్తలు చదవండి

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

Follow Us:
Download App:
  • android
  • ios