Padma Awards : రాజకీయాలకు అతీతంగా ఇతర పార్టీల వారికి ఇచ్చిన అవార్డుల వివరాలు..
మోడీ ప్రభుత్వం ప్రతి అవార్డు గ్రహీత అందరికీ స్ఫూర్తిగా నిలవాలని, వారి పోరాటాలు, పట్టుదల, నిస్వార్థత, సేవలు ప్రతీ పౌరుడికీ స్పూర్తికావాలని రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా వ్యక్తులను ఎంపిక చేసింది.
పద్మా అవార్డుల ఎంపికలో రాజకీయ ద్వైపాక్షికతను మోడీ ప్రభుత్వం ఫాలో అవుతోంది. పార్టీలు, సిద్ధాంతాలు, భౌగోళికాలకు అతీతంగా రాజకీయ అనుభవజ్ఞులను గుర్తిస్తోంది. ఇందులో భాగంగానే.. ఇప్పటివరకు ఇతర పార్టీలకు ఇచ్చిన అవార్డులను ఒకసారి పరిశీలిస్తే..
భారతరత్న
2019లో ప్రణబ్ ముఖర్జీ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్)
2024లో కర్పూరి ఠాకూర్ (జనతాపార్టీ)
పద్మవిభూషణ్
శరద్ పవార్ (NCP)
P A సంగ్మా (NPP)
జార్జ్ ఫెర్నాండెజ్ (JDU)
ప్రకాష్ సింగ్ బాదల్ (SAD)
ములాయం యాదవ్ (SP)
SM కృష్ణ (fr INC)
పద్మభూషణ్
ఎస్ సి జమీర్ (INC)
తరుణ్ గొగోయ్ (INC)
గులాం నబీ ఆజాద్ (INC)
ముజాఫర్ హుస్సేన్ బేగ్ (PDP)
కేశుభాయ్ పటేల్ (GPP)
బుద్ధదేవ్ భట్టాచార్జీ (CPI-M)
సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా (SAD)
రామ్ విలాస్ పాశ్వాన్ (LJP)
సర్దార్ తర్లోచన్ సింగ్ (స్వతంత్ర)
పద్మశ్రీ - టోకెహో సెమా (INC)
భబానీ చరణ్ పట్టానాయక్ (INC)
మల్జీభాయ్ దేశాయ్ (INC)
ఎన్ సి డెబ్బర్మ (IPTF) మొదలైనవి ఉన్నాయి.
పద్మ అవార్డులు 2024 : అవార్డులకు ఎలా ఎంపిక చేశారంటే..