Asianet News TeluguAsianet News Telugu

రైలు కింద పడిన చిన్నారి గాయం కాకుండా బయటపడింది(వీడియో)

నిన్న మథుర రైల్వేస్టేషన్ లో ఓ సంవత్సరం వయసు గల చిన్నారి ట్రైన్ కింద పడటంతో అక్కడ ఉన్నవాళ్లంతా ఉలిక్కి పడ్డారు. కానీ పాపకు మాత్రం గాయాలు లేకుండ సురక్షితంగా భయటపడింది.