హిమాచల్ లో జపాన్ మహిళపై టాక్సీ డ్రైవర్ రేప్

Japanese woman raped by taxi driver in Himachal Pradesh
Highlights

హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లులో జపాన్ మహిళపై టాక్సీ డ్రైవర్ శుక్రవారంనాడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

చండీగఢ్: హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లులో జపాన్ మహిళపై టాక్సీ డ్రైవర్ శుక్రవారంనాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి, మహిళ ఇచ్చిన ఆధారాలతో నిందితుడిని ఆరెస్టు చేశారు.

కేసు నమోదు చేసి, టాక్సీ డ్రైవర్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపిచినట్లు తెలిపారు. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు టాక్సీ డ్రైవర్ అని, తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. వైద్య పరీక్ష నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. 

loader