Asianet News TeluguAsianet News Telugu

కుటుంబ సభ్యులను కొట్టి, కట్టేసి బాలికపై గ్యాంగ్ రేప్

బీహార్ లోని ముజఫర్ పూర్ పట్టణంలో 9వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. సోమవారంనాడు పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. 

Class 9 student gangraped at home, family beaten, tied up
Author
Muzaffarpur, First Published Oct 22, 2018, 9:28 PM IST

ముజఫర్ పూర్: బీహార్ లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. బీహార్ లోని ముజఫర్ పూర్ పట్టణంలో 9వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. సోమవారంనాడు పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. 

ఆ సంఘటన బాలిక నివాసం ఉంటున్న ఇమ్లీ చౌక్ లోని ఇంటిలో ఆదివారంనాడు చోటు చేసుకుంది. నలుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను కొట్టి, వారి చేతులు కట్టేసి బాలికపై అత్యాచారం చేశారు. నలుగురిలో కార్టన్ ఫ్యాక్టరీ యజమాని ఉన్నాడు. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రహస్య స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నారు. 

బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

నిర్భయలాంటి ఘటన: మహిళపై అత్యాచారం, ప్రైవేట్ పార్ట్స్‌లో రాడ్

వివాహేతర సంబంధం: ప్రియురాలికి షాకిచ్చిన లవర్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

Follow Us:
Download App:
  • android
  • ios