Asianet News TeluguAsianet News Telugu

'పద్మ' అవార్డులు ప్రకటించిన కేంద్రం.. జాబితా ఇదే!

కేంద్ర ప్రభత్వం 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని పద్మ అవార్డుని ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను వివిధ రంగాలకు చెందిన 21 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించింది. ఆ జాబితా వివరాలు ఇవే.. 

central govt announces padma awards 2020
Author
New Delhi, First Published Jan 25, 2020, 8:36 PM IST

కేంద్ర ప్రభత్వం 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని పద్మ అవార్డుని ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను వివిధ రంగాలకు చెందిన 21 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించింది. ఆ జాబితా వివరాలు ఇవే.. 

జగదీష్ లాలా ఆహూజా (పంజాబ్, సామాజిక సేవకుడు) 

మహమ్మద్ షరీఫ్ (ఉత్తర్ ప్రదేశ్, సామాజిక సేవకుడు) 

కుశాల్‌ కున్వర్‌ శర్మ - (పశువైద్యం) 

సుందరవర్మ(రాజస్థాన్ - పర్యావరణం, అడవుల పెంపకం) 

జావేద్ అహ్మద్ తక్ (జమ్మూకాశ్మీర్, సామాజిక సేవకుడు - దివ్యాంగుల సంక్షేమం) 

తులసి గౌడ (కర్ణాటక, సామాజిక కార్యకర్త - పర్యావరణం) 

రవి కన్నన్‌(అసోం)-వైద్యం, అంకాలజీ విభాగం) 

సత్యనారాయణ్ (అరుణాచల్ ప్రదేశ్, సామాజిక కార్యకర్త) 

అబ్దుల్ జబ్బార్, (మధ్యప్రదేశ్, సామాజిక కార్యకర్త) 

 ఉషా చమర్ (ఉత్తర్ ప్రదేశ్ - సామాజిక కార్యకర్త)  

 హరేకాలా హజబ్బా (కర్ణాటక, సామాజిక కార్యకర్త) 

అరుణోదయ్‌ మండల్‌- (వైద్య, ఆరోగ్యం) 

మూజిక్కర్ పంకజాక్షి (కేరళ, తోలుబొమ్మలాట కళాకారిణి) 

రాధామోహన్‌, సంభవ్‌ సే సంచయ్‌ - (సేంద్రియ వ్యవసాయం) 

పోపట్ రావ్ పవార్ (మహారాష్ట్ర, సామాజిక కార్యకర్త)  

రామకృష్ణన్‌(తమిళనాడు-సామాజిక సేవ, దివ్యాంగుల సంక్షేమం) 

ట్రినిటీ సయూ(మేఘాలయ- సేంద్రియ వ్యవసాయం) 

Follow Us:
Download App:
  • android
  • ios