విమానంలో శృంగారం కావాలా అంటూ ఓ ఎయిర్ హెస్ట్ సంచలన ప్రకటన చేయడం గమనార్హం. ఈ సంఘటన బ్రిటీష్ ఎయిర్ వేస్ కి చెందిన ఓ ఎయిర్ హోస్టెస్ పెట్టిన పోస్టులు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై బ్రిటీష్ ఎయిర్ వేస్ సంస్థ సోమవారం స్పందించి.. విచారణకు ఆదేశించింది.

కాగా.. ప్రస్తుతం సదరు ఎయిర్ హోస్టెస్ సోషల్ మీడియా వేదికగా విమానంలో వ్యభిచారం చేయడం మొదలుపెట్టింది. ఇందుకోసం పోస్టులు, విమానంలో అభ్యంతరకర స్థితిలో దిగిన తన ఫోటోలను ఉంచింది. తన లో దుస్తులను కూడా అమ్ముతానని ప్రచారం మొదలుపెట్టింది.

కాగా.. తన లో దుస్తుల ధర రూ.2,500 ఉంటుందని ఆమె ప్రకటించడం గమనార్హం. ఈ పోస్టులు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆదివారం చాలా  వరకు పోస్టులను తొలగించింది. అయితే.. సదరు ఎయిర్ హోస్టెస్ అభిమానులు కొందరు ఆమెకు మద్దతుగా నిలవడం గమనార్హం. 

ఈ విషయంపై బ్రిటీష్ ఎయిర్ వేస్ ప్రతినిధి మాట్లాడుతూ.. తమ తోటి ఉద్యోగుల నుంచి అన్ని వేళలా.. అత్యున్నత స్థాయి ప్రవర్తనను ఆశిస్తున్నామని.. దీనిపై విచారణ చేపడుతున్నామని ఆయన తెలిపారు.