Asianet News TeluguAsianet News Telugu

ట్రాలీ బ్యాగ్ కింద 70 కోట్ల హెరాయిన్, కనిపించకుండా స్ప్రే: చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు మహిళల అరెస్ట్

చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.70 కోట్ల విలువైన 10 కేజీల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. జోహెన్నెస్‌బర్గ్ నుంచి చెన్నై వచ్చిన ఆఫ్రికన్ మహిళల నుంచి వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

10kg heroin worth Rs 70cr seized in chennai airport ksp
Author
Chennai, First Published Jun 4, 2021, 8:45 PM IST

చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.70 కోట్ల విలువైన 10 కేజీల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. జోహెన్నెస్‌బర్గ్ నుంచి చెన్నై వచ్చిన ఆఫ్రికన్ మహిళల నుంచి వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో పెట్టి హెరాయిన్‌ను తరలించేందుకు వారు యత్నించారు. కస్టమ్స్ అధికారులు గుర్తుపెట్టకుండా ఆ కిలాడీ లేడీలు స్ప్రే కొట్టారు. అనంతరం ఇద్దరిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios