ఇక్కడ
కులాలు మతాలు 
భాషా ప్రాంతాలు
వర్ణాలు వర్గాలు
.......ఇవన్నీ   ఉన్నాయనితెలుసు
నువ్వూ ఇవన్నీనూ.....
 నాకు అది కూడా    తెలుసు.
అయినా అడుగుతున్నా...
నువ్వు మతమా...?
లేక మానవత్వమా....?
సమాధానం నాకొద్దు
నీకు నువ్వే చెప్పుకో...
            
- సిరాజుద్దీన్, వరంగల్