రాత్రి అందంగా వుంది 
నా ప్రజల ముఖాల్లాగే
ఆకాశంలో తారలూ అందంగానే వున్నాయి 
మెరుస్తున్న నా ప్రజల కళ్లలాగే
సూర్యుడూ అందంగానే వున్నాడు 
నా ప్రజల ఆత్మల్లాగే . .

ఇంగ్లీష్: లాంగ్ స్టన్ హ్యూజెస్ (1902-1967)                                                                        అమెరికన్ బ్లాక్ పొయెట్ 
తెలుగు: వారాల ఆనంద్