రోజులో 7గంటలపాటు సెక్స్.. అయినా తృప్తి లేదట

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 31, Aug 2018, 5:18 PM IST
Woman addicted to sex wasn't satisfied even after having sex for 7 hours a day
Highlights

తన భర్తతో రోజులో 7గంటలపాటు సెక్స్ చేసినా కూడా ఆమెకు తృప్తి అనేది కలగలేదట. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. అంతలా ఆమె సెక్స్ కి బానిసలా మారింది. 

సెక్స్ పట్ల.. ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. భార్య, భర్తలు సెక్స్ లో పాల్గొనడం సర్వసాధారణం. అసలు దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలంటే.. వారి శృంగార జీవితం మీదే ఆధారపడి ఉంటుందనేది చాలా మంది నమ్మకం. ఇక ఆ  సమయంలో ప్రతి పురుషుడు.. స్త్రీని సంతృప్తి పరచాలనే అనుకుంటాడు. అలా సంతృప్తి పరచకపోతే.. ఇద్దరిలోనూ అసంతృప్తే మిగులుతుంది. అయితే... రోజులో 7గంటల పాటు సెక్స్ చేసినా కూడా ఆ మహిళకు సంతృప్తి మాత్రం కలగలేదు అంటే మాత్రం ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి. ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది.

రెబెక్కా బర్కర్ అనే 37 ఏళ్ల మహిళకు శృంగారం అంటే చాలా పిచ్చి. ఈమెది టాడ్ కాస్టర్. ఈమె ముగ్గురు పిల్లలకు తల్లి. అయినా కూడా అదంటే పడి చచ్చిపోతుంది ఈమె. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా అందులో పాల్గొనాలనే అనిపిస్తుందట. మెళకువగా ఉన్న ప్రతి నిమిషం ఆమెకు ఆ ఆలోచనలు తప్ప.. మరో ఆలోచన రాలేదట. పెళ్లికాక ముందే.. ఆమెకు ఈ ఆలోచనలు ఎక్కువగా ఉండేవట. వాటిని కంట్రోల్ చేసుకోలేక వివాహానికి ముందే ఆ అనుభవాన్ని తెలుసుకుందట.

పెళ్లి తర్వాతైన ఆ సమస్య తగ్గిందా అంటే.. లేదు మరింత ఎక్కువైందట. ఎంతలా అంటే.. తన భర్తతో రోజులో 7గంటలపాటు సెక్స్ చేసినా కూడా ఆమెకు తృప్తి అనేది కలగలేదట. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. అంతలా ఆమె సెక్స్ కి బానిసలా మారింది. ఇప్పటికి ఈమె రెండు పెళ్లిళ్లు చేసుకుంది. 
మొదటి భర్త ద్వారా ఇద్దరు పిల్లలు కలిగారు. తర్వాత ఈమె ప్రవర్తన చూసి అతను భయపడి విడాకులు ఇచ్చేశాడు. దీంతో ఈమె మకాం ఫ్రాన్స్ కు మార్చింది. అక్కడ మరో అతను పరిచయం అయ్యాడు. అతని ద్వారా ఒక పాప పుట్టింది. ఇప్పుడు ఆమె తన మొదటి భర్త ద్వారా కలిగిన ఇద్దరు పిల్లలు, రెండో భర్త ద్వారా పుట్టిన కూతురితో కలిసి అతనితోనే ఉంటుంది.

అయితే.. ఆమె బాధను అర్థం చేసుకున్న రెండో భర్త ఆమెను మంచి సెకియాట్రిక్ దగ్గరకు తీసుకువెళ్లాడు. చివరగా తెలిసింది ఏమిటంటే.. ఆమెకు హార్మోన్ల ప్రభావం. వాటి కారణంగానే ఆమెకు ఆ కోర్కెలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఇప్పుడు ఆమె దానికి సంబంధించిన ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. పరిస్థితిలో కాస్త మార్పు వచ్చిందట. 

loader