30శాతం మహిళలు భర్తలను మోసం చేస్తున్నారా..? కేవలం 4శాతం..

 ఈ విషయంపై 32శాతం మహిళలు ఎమంటున్నారంటే..  సంవత్సరాలు గడుస్తున్నా.. శృంగార జీవితం బాగానే ఉందంటున్నారు. 18శాతం మహిళలకు సంవత్సరం, రెండు సంవత్సరాలలోనే దీనిపై బోర్ వచ్చేస్తుందట. 
 

Survey reveals almost 30 percent women cheat on their partners

దాంపత్య జీవితంలో శృంగారానిదే పెద్దపీట. అయితే.. ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పటి దంపతులు శృంగార జీవితాన్ని సరిగా ఆస్వాదించలేకపోతున్నారట. భార్యల కారణంగా భర్తలు ఈ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారట. ఇదే విషయంలో ఓ సంస్థ జరిపిన సర్వేలో విస్తుపోయే నిజాలు బయపడ్డాయి.

ప్రస్తుత కాలంలో 10శాతం మంది మహిళలు..తమ భర్తలతో సంవత్సరంలో ఒక్కసారి కూడా  సెక్స్ లో పాల్గొనడం లేదట. చాలా తక్కువ మంది మాత్రమే వారంలో మూడు సార్లు ఇందులో పాల్గొంటున్నారని తేలింది. అంతేకాదు ఇక 30శాతం మంది భార్యలు.. నెలకి ఒకసారి ఈ విషయంలో భర్తలను సంతృప్తి పరుస్తున్నారని తేలింది.

అంతేకాదు.. మరో 30శాతం మంది మహిళలు.. ఈ సెక్స్ జీవితంలో తమ భర్తలను మోసం చేస్తున్నారని తేలింది. కేవలం 4 శాతం మంది మాత్రమే రోజు సెక్స్ లో పాల్గొంటున్నారట. ఈ విషయంపై 32శాతం మహిళలు ఎమంటున్నారంటే..  సంవత్సరాలు గడుస్తున్నా.. శృంగార జీవితం బాగానే ఉందంటున్నారు. 18శాతం మహిళలకు సంవత్సరం, రెండు సంవత్సరాలలోనే దీనిపై బోర్ వచ్చేస్తుందట. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios