శృంగార సమస్యలకు అదే పరిష్కారం

శృంగారపరమైన సమస్యలతో బాధపడుతున్న దంపతులకు ఇవి ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. 

sollution for romantic problems in couples find out..

శృంగార సమస్యలతో సతమతవయ్యే వారు చాలా మందే ఉన్నారు. అయితే.. ఇలా సమస్యలతో సతమతమయ్యేవారికి  బ్లూ ఫిల్మ్ మందుగా పనిచేస్తోందని ఓ సర్వేలో తేలింది. చాలామంది పోర్న్ చిత్రాలను చూసి తమ సమస్యలకు పరిష్కారం వెతుక్కుంటున్నారట. కేవలం పురుషులు మాత్రమే కాదు.. స్త్రీలు కూడా వీటిని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారట. అయితే.. స్త్రీలు పురుషులు విడివిడిగా మాత్రమే పోర్న్ చిత్రాలు చూడటం విశేషం.

శృంగారపరమైన సమస్యలతో బాధపడుతున్న దంపతులకు ఇవి ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సమస్య పరిష్కారం పక్కన పెడితే.. అసలు పోర్న్ చిత్రాలు చూడటం కరెక్టేనా అని కొందరు దంపతులను ప్రశ్నించగా.. 53శాతం మంది ఇది చాలా కామన్ అని సమాధానం చెప్పారు. మరో 43శాతం మంది పోర్న్ చూడటం తప్పే అని తేల్చి చెప్పారు. 

చాలా మంది పురుషులు పోర్న్ చూడటంతో ఆగడం లేదు.. తమ పార్ట్ నర్ కూడా అందులో చూపించినట్లు ఉండాలని కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది. ఇందుకోసం భార్యలకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించడానికి కూడా చాలామంది వెనకాడటం లేదు. అయితే.. భార్యభర్తలు విడివిడిగా కాకుండా కలిసి చూస్తే ప్రయోజనం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

అయితే.. ఈ పోర్న్ చిత్రాలు నిజంగా శృంగార జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఉపయోగపడతాయోలేదో తెలీదు కానీ.. ఒత్తిడిని మాత్రం తగ్గిస్తున్నాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. మరదేశంలో మాత్రం సెక్స్ గురించి మాట్లాడటానికి చాలా మంది సముఖత చూపించరు. మనిషి జీవితంలో అతిముఖ్యమైన 17 అంశాలేమిటని ఓ సర్వేలో అడగగా.. పురుషులు శృంగారానికి 17వ స్థానం, స్త్రీలు 154వ స్థానానికి ఓటు వేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios