Asianet News TeluguAsianet News Telugu

చెల్లి కట్టిన రాఖీ పచ్చని మొక్కై... (వీడియో)

ఈ ఆదివారం అక్కలు, చెల్లెల్లు.. తమకు ఎంతో ఇష్టమైన సోదరులకు రాఖీలు కట్టి తమ ప్రేమను చాటుకుంటారు. వాళ్లు రాఖీలు కడుతుంటారు.. మీరు వారికి ఏదో ఒక గిఫ్ట్ లు ఇస్తూ ఉంటారు. ఇది ఒకే.. కానీ.. ప్రతి సంవత్సరం మీ సోదరి కట్టిన రాఖీలను మీరు ఏం చేస్తున్నారు..? కొద్ది రోజుల తర్వాత ఎక్కడైనా పడేసుకోవడమో, లేదా భద్రంగా దాచుకోవడమో చేస్తుంటారు.

చెల్లి కట్టిన రాఖీ పచ్చని మొక్కై

Video Top Stories