ఇండియాలోనే అతిపెద్ద ఫ్యాషన్ షో @ హైదరాబాద్
ఇండియాలోనే అతిపెద్ద ఫ్యాషన్ షో @ హైదరాబాద్
ఇండియాలోనే అతి పెద్ద లైఫ్ స్టైల్ ఎక్సి బిషన్ కు శ్రీకారం
ఈ ఎక్సి బిషన్ లో అన్ని వయసుల గల వారికి సంబంధించిన మోడ్రన్ వస్తువుల హైలట్స్ గా నిలుస్తాయి.
ఈ కర్టెన్ రైసర్ లో భాగంగా టాప్ మోడల్స్ ర్యాంప్ వాక్ లతో అదరగొట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నటి మన్నత్ సింగ్, సిది ఇద్నాని, షాలు చౌరస్య
కార్యక్రమంలో ముద్దుగుమ్మల సెల్పీలు
ర్యాంప్ వాక్ తో ఆకట్టుకున్న మన్నత్ సింగ్