భార్య భర్తలు జీవితాంతం సంతోషంగా ఉండాలంటే..వారి లైంగిక జీవితం ఆనందంగా ఉండాలనేది నిపుణుల వాదన. అయితే.. ప్రస్తుత కాలంలో మెడ్రల్ లైఫ్ స్టెయిల్ అనేది దంపతుల అన్యోన్యతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. టెక్నాలజీ వల్ల సమాచారం విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. శృంగారం గురించి కూడా బోలెడు సమాచారాన్ని సాంకేతికత ఉపయోగించి తెలుసుకోవచ్చు. కానీ అదే టెక్నాలజీ సెక్స్ లైఫ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. 

ఇంట్లో టైం పాస్ కావడానికి మనం చూసే టీవీలు.. శృంగార జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయట. ఇంట్లో టీవీ లేని వారితో పోలిస్తే.. టీవీ ఉన్న దంపతులు వారానికి ఆరు శాతం తక్కువగా శృంగారంలో పాల్గొంటున్నారట. సెక్స్ లైఫ్‌ను టీవీలే కాదు స్మార్ట్ ఫోన్లు కూడా నాశనం చేస్తున్నాయట. కాబట్టి రాత్రి పూట వీటికి కాస్త దూరంగా ఉండండి.