శృంగారంలో ఓరల్ సెక్స్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఫ్లోర్ ప్లే, ఓరల్ సెక్స్ లేకుండా.. శృంగారంలో పాల్గొన్నా.. పెద్దగా తృప్తిని ఇవ్వదు. అయితే.. ఈ ఓరల్ సెక్స్ కారణంగా ఓ మహిళ ప్రాణం మీదకు తెచ్చుకుంది. తీవ్ర ఉద్వేగానికి లోనై.. ఆస్పత్రి పాలైంది. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. లండన్ కి చెందిన 44ఏళ్ల మహిళ.. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి సెక్స్ లో పాల్గొంది. ఆ సమయంలో.. ఓరల్స్ సెక్స్ కూడా చేసింది. అయితే.. ఆ సమయంలో ఆమె తీవ్ర ఉద్వేగానికి గురయ్యింది. బావప్రాప్తి పొందే సమయంలో.. రక్తపోటు బాగా పెరిగి.. మెదడులో రక్త నాళాలు పగిలిపోయాయి.

అంతే.. మూడు ఆమె అక్కడిక్కడ అలానే స్పృహ తప్పి పడిపోయింది. ఏం జరిగిందో అర్థం కానీ ఆమె బాయ్ ఫ్రెండ్ మొదట కంగారు పడిపోయాడు. ఆ తర్వాత వెంటనే తేరుకొని.. ఆమెను హుటా హుటిన ఆస్పత్రికి తరలించాడు. కాగా.. ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. దాదాపు నాలుగువారాల చికిత్స అనంతరం ఆమె కోలుకుందట. కాబట్టి.. సెక్స్ చేసే సమయంలో కూడా కాస్త జాగ్రత్తగానే ఉండాలని చెబుతున్నారు వైద్యులు.