Asianet News TeluguAsianet News Telugu

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్: జాబితా ఇదే

ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. అన్ని మున్సిపాలిటీలను టీఆర్ఎస్ దక్కించుకుంది. ప్రతిపక్ష కాంగ్రెసు, బిజెపిలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు.

Telangana municipal election results 2020: TRS clean sweep in undivided Karimanagar dist
Author
Karimnagar, First Published Jan 25, 2020, 3:35 PM IST

హైదరాబాద్:  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీలను తెలంగామ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) క్లీన్ స్వీప్ చేసింది. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అన్ని మున్సిపాలిటీలను దక్కించుకుంది. ప్రతిపక్షాల అభ్యర్తుల కన్నా తమ తిరుగుబాటు అభ్యర్థులే ఎక్కువ మంది గెలిచారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 

కరీంనగర్ జిల్లా

కొత్తపల్లి మున్సిపాలిటీ : 12
తెరాస : 11
కాంగ్రెస్ : 01
బీజేపీ :00
ఇతరులు :00

జమ్మికుంట మున్సిపాలిటీ:30
తెరాస : 22
కాంగ్రెస్ :03
బీజేపీ :00
ఇతరులు :05

హుజురాబాద్ మున్సిపాలిటీ : 30
తెరాస : 21
కాంగ్రెస్ :01
బీజేపీ :05
ఇతరులు :03

చొప్పదండి మున్సిపాలిటీ :14
తెరాస : 09
కాంగ్రెస్ :02
బీజేపీ :02
ఇతరులు :01

జగిత్యాల జిల్లా
జగిత్యాల మున్సిపాలిటీ : 48
తెరాస : 30
కాంగ్రెస్ : 07
బీజేపీ : 03
ఇతరులు : 08

ధర్మపురి మున్సిపాలిటీ : 15
తెరాస : 08
కాంగ్రెస్ :07
బీజేపీ :00
ఇతరులు :00

రాయికల్ మున్సిపాలిటీ :12
తెరాస : 09
కాంగ్రెస్ :01
బీజేపీ :01
ఇతరులు :01

కోరుట్ల మున్సిపాలిటీ : 33
తెరాస : 21
కాంగ్రెస్ : 02
బీజేపీ :05
ఇతరులు : 05

మెట్టుపల్లి మున్సిపాలిటీ : 26
తెరాస : 17
కాంగ్రెస్ : 01
బీజేపీ :04
ఇతరులు :04

పెద్దపల్లి జిల్లా

పెద్దపల్లి మున్సిపాలిటీ : 36
తెరాస : 24
కాంగ్రెస్ :04
బీజేపీ :02
ఇతరులు :06 

సుల్తానాబాద్ మున్సిపాలిటీ : 15
తెరాస : 09
కాంగ్రెస్ : 06
బీజేపీ :0
ఇతరులు :0

మంథని మున్సిపాలిటీ : 13
తెరాస : 12
కాంగ్రెస్ :01
బీజేపీ :00
ఇతరులు :00

సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల మున్సిపాలిటీ : 39 
తెరాస : 22
కాంగ్రెస్ :02
బీజేపీ :03
ఇతరులు : 12

వేములవాడ మున్సిపాలిటీ : 28
తెరాస : 16
కాంగ్రెస్ : 01
బీజేపీ :06
ఇతరులు :05

ఇదిలావుంటే, మున్సిపల్ ఎన్నికల్లో కారు తన జోరును ప్రదర్శిస్తోంది. ప్రతిపక్షాలుకనీసం పోటీని కూడా ఇవ్వలేని స్థితిలో పడ్డాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 80కి పైగా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ తన జెండాను ఎగురేసింది. మొత్తం 120 మున్సిపాలిటీలు ఉన్నాయి. 

120 మున్సిపాలిటీలకు, 9 కార్పోరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. అత్యధిక మున్సిపాలిటీల్లో, కార్పోరేషన్లలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios