Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశం

నిరుద్యోగ యువతీ యువకులకు  HTML,CSS,BOOTSRAP,CORE JAVA(OOPS), J Query, Ajax, SQL, ANDROID APPLICATION DEVELOPMENT,ANGULAR,  Advanced ENGLISH, INTERVIEW SKILLS  వంటి సాఫ్ట్వేర్ ప్యాకేజీ కోర్సులలో శిక్షణ

jobs for btech  unemployees students
Author
Hyderabad, First Published Nov 29, 2019, 2:17 PM IST

టెక్ మహీంద్రా ఫౌండేషన్ మరియు నిర్మాణ్ BITS pilani  పూర్వ విద్యార్థులు ప్రారంభించిన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో Btech(CSE, ECE,IT) MCA/BCA, BSC(Cs) 2017, 2018& 2019లలో పాసై మరియు కంప్యూటర్ అవగాహన ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు  HTML,CSS,BOOTSRAP,CORE JAVA(OOPS), J Query, Ajax, SQL, ANDROID APPLICATION DEVELOPMENT,ANGULAR,  Advanced ENGLISH, INTERVIEW SKILLS  వంటి సాఫ్ట్వేర్ ప్యాకేజీ కోర్సులలో శిక్షణ మరియు Realtime projects on web & Mobile Applications నేర్పించి అనంతరం Capgemini,Dell,wipro,Nexiilabs లాంటి  ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాము.

ఆసక్తిగల అభ్యర్థులు  H.no 7-1-621/92 32/3RT , 3rd floor,Opp.Canara bank,Umesh chandra statue road,SR nagar, Hyd-38 లో గల తమ శిక్షణ కేంద్రంలో ధరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 10th Dec. మరిన్ని వివరాలకు 7675914735/36,  నెంబర్లను సంప్రదించగలరు.

also read  IDBI bank jobs: ఐడీబీఐ బ్యాంకు నోటిఫికేషన్ విడుదల

Follow Us:
Download App:
  • android
  • ios