షాక్: బ్రేకప్ చెప్పాడని మాజీ లవర్‌ను కత్తితో బెదిరించి రేప్ చేసిన యువతి

Woman forced ex to have sex holding machete to his face: cops
Highlights

మాజీ లవర్‌పై కక్ష తీర్చుకొన్న యువతి

వాషింగ్టన్: మాజీ ప్రియుడు గొంతుకు కత్తి పెట్టి బెదిరించి ప్రియురాలిపై అతడిపై అత్యాచారానికి పాల్పడిన  ఘటన అమెరికాలోని మోంటానాలో చోటు చేసుకొంది.మాజీ లవర్‌పై కక్ష గట్టి అతడిపై నిందితురాలు కక్ష తీర్చుకొంది. సైకోలా ప్రవర్తించడంతోనే ఆమెను  బాధితుడు దూరం పెట్టాడని చెబుతున్నారు.

అమెరికాలోని మోంటానాలోని గ్రేట్‌ఫాల్స్‌కు చెందిన బాధితుడు నిందితురాలు సమంత రే మియర్స్‌తో ఏడేళ్లపాటు సహజీవనం చేశాడు.  అయితే ఆమె ప్రవర్తన కారణంగా దూరంగా ఉంటున్నాడు. 

అంతేకాదు ఆమెకు బ్రేకప్ చెప్పాడు. ఆమెకు కలవకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే మాజీ లవర్‌పై కక్ష తీర్చుకోవాలనుకొన్నాడు.  బాధితుడు ఇంట్లో లేని సమయంలో లోపలికి చొరబడి తలుపు చాటున దాక్కుంది. 

లవర్ లోపలికి వచ్చిన వెంటనే కత్తితో అతడిని బెదిరించింది. అంతేకాదు అతడిపై  రేప్ చేసింది.  అయితే ఆ తర్వాత నిందితురాలు  ఆదమర్చిన సమయంలో బాధితుడు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చాడు. పోలీసుల రాకను  పసిగట్టిన నిందితురాలు అక్కడి నుండి  పారిపోయింది.

loader