US Election Results: ట్రంప్ ఓటమి, అమెరికా నూతన అధ్యక్షుడిగా బైడెన్

US Elections 2020 Live Updates

10:08 PM IST

అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్

గత కొన్ని రోజులుగా ఉత్కంఠంగా సాగుతున్న అమెరికా ఎన్నికల కౌంటింగ్ లో జో బైడెన్ తిరుగులేని ఆధిక్యం సాధించి అమెరికా నూతన అధ్యక్షుడిగా గెలుపొందారు. 

11:56 PM IST

పెన్సిల్వేనియా, జార్జియాల్లో కూడా బిడెన్ ఆధిపత్యం, ఇక ట్రంప్ ఓటమి లాంఛనం

బైడెన్ రానురాను తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ... అధ్యక్షా పీఠానికి మరింత చేరువవుతున్నారు. మధ్యాహ్నం రిపబ్లికన్ల కంచుకోట జార్జియా లో ట్రంప్ ని వెనక్కి నెట్టిన బైడెన్ తాజాగా పెన్సిల్వేనియాలో కూడా ట్రమ్ప్ పై ఆధిక్యం సాధించి అధ్యక్షా పీఠాన్ని అధిరోహించేలా కనబడుతున్నాడు. 

4:23 PM IST

జార్జియాలో ట్రంప్ ని వెనక్కి నెట్టిన బైడెన్, పెన్సిల్వేనియాలో కూడా ...

రిపబ్లికన్ల కంచుకోట జార్జియాలో ట్రంప్ ని తోసిరాజేస్తూ బైడెన్ దూసుకెళ్తున్నారు. ఇందాక కొద్దిసేపటివరకు అక్కడ ఆధిక్యంలో ఉన్న ట్రంప్ ని వెనక్కి నెట్టి స్వల్ప ఆధిక్యాన్ని సాధించాడు బైడెన్. పెన్సిల్వేనియాలో కూడా ట్రంప్ కు తనకు మధ్య అంతరాన్ని తగ్గించుకుంటూ దూసుకెళ్తున్నారు బైడెన్ 

7:49 PM IST

పోరు హోరాహోరీ, బైడెన్ ముందంజ

అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతున్నాయి. కౌంటింగ్ ప్రారంభమై 48 గంటలు కావస్తున్నప్పటికీ... ఇంకా కూడా అధ్యక్షా ఎన్నికల్లో గెలుపెవరిదో ఇంకా డిసైడ్ అవలేదు. పెన్సిల్వేనియా,జార్జియా,అరిజోన,నెవాడా,నార్త్ కారోలైనా రాష్ట్రాల్లో ఇంకా కౌంటింగ్ నడుస్తుంది. 253 ఎలెక్టోరల్ ఓట్లతో బైడెన్ దూసుకెళ్తున్నారు. 

ఆరిజోనాలో బైడెన్ లీడింగ్ లో ఉన్నప్పటికీ... ట్రంప్ దూసుకొస్తున్న. పెన్సిల్వేనియా, జార్జియా ల్లో ట్రంప్ ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉన్నప్పటికీ.... బైడెన్ కి పట్టున్న ప్రాంతాలకు చెందిన అబ్సెంటీ ఓట్లను లెక్కబెట్టాల్సి ఉంది. దీనితో అక్కడ గెలుపెవరిదో తేల్చలేకుండా ఉంది. 

8:35 AM IST

మూడు రాష్ట్రాల్లోని ఎన్నికల ఫలితాలపై కోర్టుకెక్కిన ట్రంప్

మిషిగన్, పెన్సిల్వేనియా, జార్జియా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ పై ట్రంప్ టీం కోర్టుకెక్కింది. మిషిగన్ లో తమ ప్రతినిధులకు కౌంటింగ్ కేంద్రంలో అచ్చెస్స్ లభించలేదు కాబట్టి కౌంటింగ్ ఆపాలని, పెన్సిల్వేనియా, జార్జియాలో కౌంటింగ్ ను ఆపేయాలని కోర్టుకెక్కింది. 

పెన్సిల్వేనియా, జార్జియాలో ప్రస్తుతానికి ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ... అది తగ్గుతూ వస్తుంది. పెన్సిల్వేనియాలో దాదాపుగా మరో 10 లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉండగా, అందులో అధికం డెమొక్రాట్ల ప్రాబల్య ప్రాంతాల నుంచి వచ్చినవే! ఈ నేపథ్యంలో కౌంటింగ్ ను నిలిపివేయమని కోరుతున్నాడు. ఇక జార్జియాలో పరిస్థితి ఉత్కంఠంగా మారుతుంది. క్షణం క్షణం కి అక్కడ పరిస్థితులు మారుతూ ట్రంప్ క్యాంపులో అలజడి సృష్టిస్తుంది. 

6:42 AM IST

కీలక మిషిగన్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో బైడెన్ విజయం

అమెరికాలో ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అబ్సెంటీ ఓట్లు అధికంగా ఉండడం వల్ల వాటిని లెక్కించడానికి ఇంకా సమయం పడుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా కొన్ని లక్షల ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఇదిలా ఉంటే... బిడెన్ అనూహ్యంగా మిషిగన్, విస్కాన్సిన్ లలో లీడ్ సాధించి అందరిని ఆశ్చర్యపారిచాడు. పారిశ్రామిక రాష్ట్రాలైన పెన్సిల్వేనియా,విస్కాన్సిన్,మిషిగన్ లను దక్కించుకొని మిగిలిన డెమొక్రాట్ అనుకూల రాష్ట్రాలను హస్తగతం చేసుకుంటే ఎన్నికవ్వొచ్చనుకున్న బైడెన్ స్ట్రాటజీ నిజమయ్యేలానే కనబడుతుంది. 

11:59 AM IST

స్వింగ్ స్టేట్ టెక్సాస్ ని నెగ్గిన ట్రంప్

11:13 AM IST

స్వింగ్ స్టేట్ ఫ్లోరిడాను దక్కించుకున్న ట్రంప్.

స్వింగ్ స్టేట్ ఫ్లోరిడాను దక్కించుకున్న ట్రంప్.ఫ్లోరిడా ను ట్రంప్ దక్కించుకోవడంతో... 29 ఎలెక్టోరల్ కాలేజీ ఓట్లు ఇప్పుడు ట్రంప్ ఖాతాలోకి వెళ్లనున్నాయి. 

10:02 AM IST

బైడెన్ తో పోరు: ముందంజలో ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిశితంగా గమనిస్తే... మరోమారు ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేలా కనబడుతున్నాడు.సమీప ప్రత్యర్థి జో బైడెన్ పై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ పలు కీలక రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.  

9:06 AM IST

మిస్సోరీ లో ట్రంప్ గెలుపు

మిస్సోరీ లో ట్రంప్ గెలుపు

9:06 AM IST

న్యూ హ్యాంప్ షైర్ లో బిడెన్ గెలుపు

న్యూ హ్యాంప్ షైర్ లో బిడెన్ గెలుపు

8:53 AM IST

కాన్సాస్ లో ట్రంప్ విజయం

కాన్సాస్ లో ట్రంప్ విజయం

8:53 AM IST

న్యూ మెక్సికోలో బైడెన్ విజయం

న్యూ మెక్సికోలో బైడెన్ విజయం

8:16 AM IST

ట్రంప్, బైడెన్ ల ఎలెక్టోరల్ కాలేజీ ఓట్ల వివరాలు

ట్రంప్(89): అలబామ(9), అర్కాన్సాస్(6), ఇండియానా(11), కెంటకీ(8), లూసియానా(8), మిస్సిసిపీ(6), నార్త్ డకోటా(3), సౌత్ డకోటా(3), ఓక్లహోమా(7), టెన్నెస్సీ(11), వెస్ట్ వర్జీనియా(5), వ్యోమింగ్(3), సౌత్ కారోలైనా (9), 

జో బైడెన్(126): కొలరాడో(9), కనెక్టికట్(7), డెలావేర్(3), డిస్ట్రిక్ట్ అఫ్ కొలంబియా(3), ఇల్లినాయిస్(20), మేరీల్యాండ్(10), మసాచుసెట్స్(11), న్యూజెర్సీ(14), న్యూయార్క్(29), రోడ్ ఐలాండ్(4), వెర్మాంట్(3), వర్జీనియా(13),

8:16 AM IST

ఫ్లోరిడా, వెస్ట్ వర్జీనియా లలో ఆధిక్యంలో ట్రంప్

8:14 AM IST

స్వింగ్ స్టేట్స్ ఒహాయో, టెక్సాస్ లలో ఆధిక్యంలో బైడెన్

7:59 AM IST

కొలరాడోలో బైడెన్ గెలుపు

కొలరాడోలో బైడెన్ గెలుపు

7:51 AM IST

న్యూయార్క్ లో జో బైడెన్ గెలుపు

న్యూయార్క్ లో జో బైడెన్ గెలుపు

7:51 AM IST

నార్త్, సౌత్ డకోటా,వ్యోమింగ్,లూసియానాలలో ట్రంప్ గెలుపు

7:16 AM IST

ట్రంప్, బైడెన్ లలో విజేతను నిర్ణయించే రాష్ట్రాలు ఇవే...

ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కారోలైనా, ఒహాయో, మిచిగాన్, పెన్సిల్వేనియా, టెక్సాస్, విస్కాన్సిన్,మినెసోటా, అరిజోన,నెవాడా,

7:16 AM IST

అలబామ, మిస్సిసిపీలలో ట్రంప్ విజయం

అలబామ, మిస్సిసిపీలలో ట్రంప్ విజయం 

7:16 AM IST

కనెక్టికట్, ఇల్లినాయిస్, రోడ్ ఐలాండ్ లలో బైడెన్ విజయం

ట్రంప్, బైడెన్ గెలిచిన రాష్ట్రాలు ఇవే...

ట్రంప్ గెలిచిన రాష్ట్రాలు : ఇండియానా(11), కెంటకీ(8), ఓక్లహోమా(7), టెన్నెస్సీ(11), వెస్ట్ వర్జీనియా(5)

జో బైడెన్ గెలిచిన రాష్ట్రాలు: డెలావేర్(3), డిస్ట్రిక్ట్ అఫ్ కొలంబియా(3), మేరీల్యాండ్(10), మసాచుసెట్స్ (11), న్యూజెర్సీ (14), వెర్మాంట్(3), వర్జీనియా(13)

6:56 AM IST

స్వింగ్ స్టేట్ ఫ్లోరిడాలో హోరాహోరీ, స్వల్ప ఆధిక్యంలో ట్రంప్

అమెరికా ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠంగా సాగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కూడా పోలింగ్ కొనసాగుతుండగా, పోలింగ్ ముగిసిన చోట కౌంటింగ్ కూడా ప్రారంభమయింది. ఫ్లోరిడాలో ట్రంప్, బిడెన్ ల మధ్య పోరు ఆసక్తికరంగా నిమిషనిమిషానికి మారుతుంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం అక్కడి 29 ఎలెక్టోరల్ కాలేజీ ఓట్లను ట్రంప్ హస్తగతం చేసుకునేవిధంగా కనబడుతున్నాడు.  

5:41 AM IST

కంచుకోట ఇండియానాలో ట్రంప్ విజయభేరి

రిపబ్లికన్ల కంచుకోట ఇండియానా లో ట్రంప్ విజయదుందుభి మోగించాడు. గత పర్యాయాలుగా రిపబ్లికన్లకు పట్టంగడుతున్న ఈ రాష్ట్రం మరోమారు ట్రంప్ ఖాతాలోకి వెళ్ళింది. 

5:41 AM IST

కెంటకీ లో గెలిచిన ట్రంప్, వెర్మాంట్ లో నెగ్గిన బైడెన్

అందుతున్న ప్రాథమిక తొలి రౌండ్ల ఫలితాల ఆధారంగా రిపబ్లికన్ల తరుఫున పోటీపడుతున్న ట్రంప్ కెంటకీ లో గెలుపొందగా, డెమొక్రాట్ల తరుఫున బరిలో నిలిచిన జో బైడెన్ వెర్మాంట్ ను చేజిక్కించుకున్నట్టు తెలియవస్తుంది. 

5:20 AM IST

మ్యాజిక్ ఫిగర్ 270 చేరుకునేది ఎవరు... ?

మరికాసేపట్లో అమెరికన్ ఎన్నికల ఫలితాలు వెలువడడం ప్రారంభమవనున్నాయి. ఉన్న 538 ఎలెక్టోరల్ కాలేజీ సీట్లలో 270 సీట్లను గెలిచినా అభ్యర్థి అమెరికా అధ్యక్షా పీఠాన్ని అధిరోహించనున్నారు. 

5:20 AM IST

గంటలోపే కొన్నిచోట్ల ముగియనున్న అమెరికా పోలింగ్, వెలువడనున్న ఫలితాలు

అమెరికా అధ్యక్షా ఎన్నికల్లో కొన్నిచోట్ల ఎన్నికలు గంటలోపే ముగియనున్నాయి. ఆ తరువాత వెనువెంటనే ఫలితాలు వెలువడనున్నాయి. కానీ ఈ ఫలితాలలో లీడ్లు రానురాను మారే అవకాశాలు మెండు 
 
5:20 AM IST

కాశ్మీర్, భరత్ ను వేరుగా చూపెడుతూ జూనియర్ ట్రంప్ పోస్ట్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వారసుడు జూనియర్ ట్రంప్, భరత్, కాశ్మీర్ ను వేరుగా చూపెడుతూ... భరత్ బైడెన్ కు వోట్ వేస్తే... కాశ్మీరీలు ట్రంప్ కు వోట్ వేస్తారని చూపెట్టడంతో వివాదం చెలరేగింది. 

3:17 AM IST

ట్రంప్ భయపడేది ప్రజల శక్తికే: కమల హారిస్

3:11 AM IST

అమెరికా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇదే మీకు చివరి అవకాశం: జో బైడెన్

10:09 PM IST:

గత కొన్ని రోజులుగా ఉత్కంఠంగా సాగుతున్న అమెరికా ఎన్నికల కౌంటింగ్ లో జో బైడెన్ తిరుగులేని ఆధిక్యం సాధించి అమెరికా నూతన అధ్యక్షుడిగా గెలుపొందారు. 

12:01 AM IST:

బైడెన్ రానురాను తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ... అధ్యక్షా పీఠానికి మరింత చేరువవుతున్నారు. మధ్యాహ్నం రిపబ్లికన్ల కంచుకోట జార్జియా లో ట్రంప్ ని వెనక్కి నెట్టిన బైడెన్ తాజాగా పెన్సిల్వేనియాలో కూడా ట్రమ్ప్ పై ఆధిక్యం సాధించి అధ్యక్షా పీఠాన్ని అధిరోహించేలా కనబడుతున్నాడు. 

4:24 PM IST:

రిపబ్లికన్ల కంచుకోట జార్జియాలో ట్రంప్ ని తోసిరాజేస్తూ బైడెన్ దూసుకెళ్తున్నారు. ఇందాక కొద్దిసేపటివరకు అక్కడ ఆధిక్యంలో ఉన్న ట్రంప్ ని వెనక్కి నెట్టి స్వల్ప ఆధిక్యాన్ని సాధించాడు బైడెన్. పెన్సిల్వేనియాలో కూడా ట్రంప్ కు తనకు మధ్య అంతరాన్ని తగ్గించుకుంటూ దూసుకెళ్తున్నారు బైడెన్ 

7:49 PM IST:

అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతున్నాయి. కౌంటింగ్ ప్రారంభమై 48 గంటలు కావస్తున్నప్పటికీ... ఇంకా కూడా అధ్యక్షా ఎన్నికల్లో గెలుపెవరిదో ఇంకా డిసైడ్ అవలేదు. పెన్సిల్వేనియా,జార్జియా,అరిజోన,నెవాడా,నార్త్ కారోలైనా రాష్ట్రాల్లో ఇంకా కౌంటింగ్ నడుస్తుంది. 253 ఎలెక్టోరల్ ఓట్లతో బైడెన్ దూసుకెళ్తున్నారు. 

ఆరిజోనాలో బైడెన్ లీడింగ్ లో ఉన్నప్పటికీ... ట్రంప్ దూసుకొస్తున్న. పెన్సిల్వేనియా, జార్జియా ల్లో ట్రంప్ ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉన్నప్పటికీ.... బైడెన్ కి పట్టున్న ప్రాంతాలకు చెందిన అబ్సెంటీ ఓట్లను లెక్కబెట్టాల్సి ఉంది. దీనితో అక్కడ గెలుపెవరిదో తేల్చలేకుండా ఉంది. 

8:36 AM IST:

మిషిగన్, పెన్సిల్వేనియా, జార్జియా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ పై ట్రంప్ టీం కోర్టుకెక్కింది. మిషిగన్ లో తమ ప్రతినిధులకు కౌంటింగ్ కేంద్రంలో అచ్చెస్స్ లభించలేదు కాబట్టి కౌంటింగ్ ఆపాలని, పెన్సిల్వేనియా, జార్జియాలో కౌంటింగ్ ను ఆపేయాలని కోర్టుకెక్కింది. 

పెన్సిల్వేనియా, జార్జియాలో ప్రస్తుతానికి ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ... అది తగ్గుతూ వస్తుంది. పెన్సిల్వేనియాలో దాదాపుగా మరో 10 లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉండగా, అందులో అధికం డెమొక్రాట్ల ప్రాబల్య ప్రాంతాల నుంచి వచ్చినవే! ఈ నేపథ్యంలో కౌంటింగ్ ను నిలిపివేయమని కోరుతున్నాడు. ఇక జార్జియాలో పరిస్థితి ఉత్కంఠంగా మారుతుంది. క్షణం క్షణం కి అక్కడ పరిస్థితులు మారుతూ ట్రంప్ క్యాంపులో అలజడి సృష్టిస్తుంది. 

6:43 AM IST:

అమెరికాలో ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అబ్సెంటీ ఓట్లు అధికంగా ఉండడం వల్ల వాటిని లెక్కించడానికి ఇంకా సమయం పడుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా కొన్ని లక్షల ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఇదిలా ఉంటే... బిడెన్ అనూహ్యంగా మిషిగన్, విస్కాన్సిన్ లలో లీడ్ సాధించి అందరిని ఆశ్చర్యపారిచాడు. పారిశ్రామిక రాష్ట్రాలైన పెన్సిల్వేనియా,విస్కాన్సిన్,మిషిగన్ లను దక్కించుకొని మిగిలిన డెమొక్రాట్ అనుకూల రాష్ట్రాలను హస్తగతం చేసుకుంటే ఎన్నికవ్వొచ్చనుకున్న బైడెన్ స్ట్రాటజీ నిజమయ్యేలానే కనబడుతుంది. 

12:00 PM IST:

స్వింగ్ స్టేట్ టెక్సాస్ ని నెగ్గిన ట్రంప్

11:14 AM IST:

స్వింగ్ స్టేట్ ఫ్లోరిడాను దక్కించుకున్న ట్రంప్.ఫ్లోరిడా ను ట్రంప్ దక్కించుకోవడంతో... 29 ఎలెక్టోరల్ కాలేజీ ఓట్లు ఇప్పుడు ట్రంప్ ఖాతాలోకి వెళ్లనున్నాయి. 

10:03 AM IST:

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిశితంగా గమనిస్తే... మరోమారు ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేలా కనబడుతున్నాడు.సమీప ప్రత్యర్థి జో బైడెన్ పై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ పలు కీలక రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.  

9:18 AM IST:

మిస్సోరీ లో ట్రంప్ గెలుపు

9:07 AM IST:

న్యూ హ్యాంప్ షైర్ లో బిడెన్ గెలుపు

8:54 AM IST:

కాన్సాస్ లో ట్రంప్ విజయం

8:53 AM IST:

న్యూ మెక్సికోలో బైడెన్ విజయం

8:42 AM IST:

ట్రంప్(89): అలబామ(9), అర్కాన్సాస్(6), ఇండియానా(11), కెంటకీ(8), లూసియానా(8), మిస్సిసిపీ(6), నార్త్ డకోటా(3), సౌత్ డకోటా(3), ఓక్లహోమా(7), టెన్నెస్సీ(11), వెస్ట్ వర్జీనియా(5), వ్యోమింగ్(3), సౌత్ కారోలైనా (9), 

జో బైడెన్(126): కొలరాడో(9), కనెక్టికట్(7), డెలావేర్(3), డిస్ట్రిక్ట్ అఫ్ కొలంబియా(3), ఇల్లినాయిస్(20), మేరీల్యాండ్(10), మసాచుసెట్స్(11), న్యూజెర్సీ(14), న్యూయార్క్(29), రోడ్ ఐలాండ్(4), వెర్మాంట్(3), వర్జీనియా(13),

8:17 AM IST:

ఫ్లోరిడా, వెస్ట్ వర్జీనియా లలో ఆధిక్యంలో ట్రంప్

8:14 AM IST:

స్వింగ్ స్టేట్స్ ఒహాయో, టెక్సాస్ లలో ఆధిక్యంలో బైడెన్

8:15 AM IST:

కొలరాడోలో బైడెన్ గెలుపు

7:52 AM IST:

న్యూయార్క్ లో జో బైడెన్ గెలుపు

7:52 AM IST:

నార్త్, సౌత్ డకోటా,వ్యోమింగ్,లూసియానాలలో ట్రంప్ గెలుపు

7:42 AM IST:

ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కారోలైనా, ఒహాయో, మిచిగాన్, పెన్సిల్వేనియా, టెక్సాస్, విస్కాన్సిన్,మినెసోటా, అరిజోన,నెవాడా,

7:22 AM IST:

అలబామ, మిస్సిసిపీలలో ట్రంప్ విజయం 

7:21 AM IST:

కనెక్టికట్, ఇల్లినాయిస్, రోడ్ ఐలాండ్ లలో బైడెన్ విజయం 

7:17 AM IST:

ట్రంప్ గెలిచిన రాష్ట్రాలు : ఇండియానా(11), కెంటకీ(8), ఓక్లహోమా(7), టెన్నెస్సీ(11), వెస్ట్ వర్జీనియా(5)

జో బైడెన్ గెలిచిన రాష్ట్రాలు: డెలావేర్(3), డిస్ట్రిక్ట్ అఫ్ కొలంబియా(3), మేరీల్యాండ్(10), మసాచుసెట్స్ (11), న్యూజెర్సీ (14), వెర్మాంట్(3), వర్జీనియా(13)

7:00 AM IST:

అమెరికా ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠంగా సాగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కూడా పోలింగ్ కొనసాగుతుండగా, పోలింగ్ ముగిసిన చోట కౌంటింగ్ కూడా ప్రారంభమయింది. ఫ్లోరిడాలో ట్రంప్, బిడెన్ ల మధ్య పోరు ఆసక్తికరంగా నిమిషనిమిషానికి మారుతుంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం అక్కడి 29 ఎలెక్టోరల్ కాలేజీ ఓట్లను ట్రంప్ హస్తగతం చేసుకునేవిధంగా కనబడుతున్నాడు.  

5:57 AM IST:

రిపబ్లికన్ల కంచుకోట ఇండియానా లో ట్రంప్ విజయదుందుభి మోగించాడు. గత పర్యాయాలుగా రిపబ్లికన్లకు పట్టంగడుతున్న ఈ రాష్ట్రం మరోమారు ట్రంప్ ఖాతాలోకి వెళ్ళింది. 

5:47 AM IST:

అందుతున్న ప్రాథమిక తొలి రౌండ్ల ఫలితాల ఆధారంగా రిపబ్లికన్ల తరుఫున పోటీపడుతున్న ట్రంప్ కెంటకీ లో గెలుపొందగా, డెమొక్రాట్ల తరుఫున బరిలో నిలిచిన జో బైడెన్ వెర్మాంట్ ను చేజిక్కించుకున్నట్టు తెలియవస్తుంది. 

5:40 AM IST:

మరికాసేపట్లో అమెరికన్ ఎన్నికల ఫలితాలు వెలువడడం ప్రారంభమవనున్నాయి. ఉన్న 538 ఎలెక్టోరల్ కాలేజీ సీట్లలో 270 సీట్లను గెలిచినా అభ్యర్థి అమెరికా అధ్యక్షా పీఠాన్ని అధిరోహించనున్నారు. 

5:24 AM IST:

అమెరికా అధ్యక్షా ఎన్నికల్లో కొన్నిచోట్ల ఎన్నికలు గంటలోపే ముగియనున్నాయి. ఆ తరువాత వెనువెంటనే ఫలితాలు వెలువడనున్నాయి. కానీ ఈ ఫలితాలలో లీడ్లు రానురాను మారే అవకాశాలు మెండు 
 
5:21 AM IST:

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వారసుడు జూనియర్ ట్రంప్, భరత్, కాశ్మీర్ ను వేరుగా చూపెడుతూ... భరత్ బైడెన్ కు వోట్ వేస్తే... కాశ్మీరీలు ట్రంప్ కు వోట్ వేస్తారని చూపెట్టడంతో వివాదం చెలరేగింది. 

3:18 AM IST:

3:14 AM IST:

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకై యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది. ఎన్నికలు ముగియగానే కౌంటింగ్ ప్రారంభమవనున్న నేపథ్యంలో అంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.