పెద్దలకు మాత్రమే: సెక్స్ థీమ్ పార్క్, సకల సౌకర్యాలు, కానీ, సెక్స్‌కు నో

The World’s First Sex Theme Park In Brazil!
Highlights

ప్రపంచంలోనే తొలి సెక్స్ థీమ్ పార్క్

బ్రస్సెల్: ప్రపంచంలోనే తొలిసారిగా బ్రెజిల్ దేశంలో  సెక్స్ థీమ్  పార్క్  ఏర్పాటైంది.  ఈ పార్క్‌లో శృంగార భంగిమలతో  కళాకృతులను ఏర్పాటు చేశారు. రకరకాల శృంగార భంగిమలు వీక్షకులు మతులు పోగొట్టనున్నాయి.  ఈ పార్క్‌‌లో ప్రవేశానికి అనుమతిస్తున్నారు. కానీ,  అక్కడ సెక్స్‌కు మాత్రం అనుమతించడం లేదు. 

ఈ పార్క్ విషయంలో నిర్మాణ దశలోనే అనేక వివాదాలు చోటు చేసుకొన్నాయి. అన్ని అడ్డంకులను అధిగమించి  ఈ పార్క్ ప్రజల సందర్శనకు అనుమతిని ఇచ్చారు.  బ్రెజిల్‌లోని పావో పాలో లో ఈ పార్క్‌ను ఏర్పాటు చేశారు. 

ఈ పార్క్‌లోకి ఎవరిని పడితే వారికి అనుమతి లభించదు. 18 ఏళ్ళు నిండితేనే ఈ పార్క్‌లోకి అనుమతిస్తారు.  ‘ఎరోటికాల్యాండ్‌’గా పిలుస్తున్న సెక్స్‌ థీమ్‌ పార్కులో శృంగార శిల్పాలు, సెక్స్‌ షాప్‌, న్యూడ్‌ పూల్‌, రెచ్చగొట్టే ఆటలు, వైబ్రేటింగ్‌ సీట్లతో కూడిన సినిమా హాలు, హోటల్‌ ఉన్నాయి.

సుమారు  22.4 మిలియన్‌ డాలర్లతో ప్రపంచంలో ఈ తొలి సెక్స్‌ పార్కును నిర్మించారు. అందమైన ప్రకృతి, సాహస క్రీడలు, వాటర్‌ రైడ్స్‌ ఇలా ప్రపంచంలో అనేక థీమ్‌ పార్కులు ఉన్నాయి. 

ఇన్ని రకాల సౌకర్యాలు ఈ పార్క్‌లో కల్పించారు. ప్రపంచంలో సెక్స్ థీమ్ పార్క్ ఇదొక్కటేనని నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఇక్కడ మాత్రం శృంగారానికి మాత్రం నిర్వాహకులు  ఒప్పుకోవడం లేదు.
 

loader