జపాన్ లో ఓ విమానం  మంటల మధ్య  ల్యాండ్ అయింది.ఈ విషయమై  స్థానిక మీడియాలో కథనం ప్రసారం చేసింది.

న్యూఢిల్లీ: జపాన్ ఎయిర్ లైన్స్ విమానం మంగళవారం నాడు టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో మంటల మధ్య ల్యాండ్ అయింది. స్థానిక మీడియా ఈ విషయాన్ని ప్రసారం చేసింది.

Scroll to load tweet…

 ఈ ఘటన విమానంలోని ప్రయాణీకులు, సిబ్బంది భద్రత గురించి ఆందోళనలు నెలకొన్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Scroll to load tweet…

ప్రాథమిక నివేదికల ఆధారంగా జపాన్ ఎయిర్ లైన్స్ విమానం జేఎల్ 516, ఎయిర్ బేస్ ఏ 350 టోక్యో-హనేడా విమానాశ్రయం వద్ద రన్ వే పై కోస్ట్ గార్డు విమానాన్ని ఢీకొట్టిందని చెబుతున్నారు.