ప్రముఖ ఇంటర్నేషనల్ ఫర్నీచర్ షోరూం ఐకియాలో పోర్న్ వీడియో ప్లే అయ్యింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఐకియా షోరూమ్స్ ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. హాంగ్ కాంగ్ ఐకియా షోరూమ్ లో కొద్ది రోజుల క్రితం ఓ పొరపాటు జరిగింది.  ఎల్ఈడీ స్క్రీన్లో పొరపాటున పోర్న్ వీడియో ప్రసారమైంది. ఓ వ్యక్తి హస్త ప్రయోగం చేసుకుంటున్న వీడియో టీవీలో ప్లే అవ్వడంతో.. షోరూమ్ కి వచ్చిన కష్టమర్లు షాక్ అయ్యారు.

దీనిని వెంటనే గమనించిన ఐకియా ఉద్యోగిని వెంటనే ఆటీవీ స్క్రీన్ ని కప్పేందుకు ప్రయత్నించింది. ఇదంతా ఓ కష్టమర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వీడియో వైరల్ గా మారింది.