లూసియానా: అమెరికాలోని లూసియానాలో అత్యాచారం జరిగిన 40 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై సుమారు వందమందికిపైగా మహిళలు ఫిర్యాదులు చేశారు.

అమెరికాలోని లూసియానా ప్రాంతంలో మాత్రం వందలాది మంది మహిళలు తమపై 40 ఏళ్ల క్రితం హార్వే ఫౌంటేన్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. లూసియానాలోని పైన్‌విల్లే అనే ప్రాంతంలో హార్వే దశాబ్దాలుగా నివాసముంటున్నాడు.

1970ల చివర్లో 13 ఏళ్ల బాలికలపై హార్వే అత్యాచారం చేశాడని ప్రస్తుతం కేసు నమోదైంది. తనకు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తీసుకురావాలని అదే ప్రాంతానికి చెందిన మహిళ ఏప్రిల్ 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం హార్వేను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో వంద మందికి పైగా మహిళలు ఫిర్యాదు చేశారు. 

దీంతో ఈ వార్త ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. లూసియానా చట్టం ప్రకారం మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే జీవితఖైదు లేదా ఉరిశిక్ష విధిస్తారు. 71 ఏళ్ల వయసున్న హార్వే పది లక్షల డాలర్ల పూచీకత్తుగా చెల్లిస్తే విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా, అతని తరపున వాదించడానికి ఏ ఒక్క లాయర్ లేనట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్లలు

మందు, సిగరెట్లు ఇచ్చి కూతుళ్ల బాయ్‌ఫ్రెండ్స్‌తో శృంగారం

ప్రియుడితో రాసలీలలు: పెళ్లి చేసుకొంటానని వెళ్లి శవమై

ప్రియుడితో రాసలీలలు: భర్తను హత్య చేయించిన భార్య

డాక్టర్‌తో వివాహేతర సంబంధం: భార్యను పట్టించిన నవ్వు

వివాహేతర సంబంధాలు, హత్యలు: భార్య కోసం సైకో కిల్లర్ ఘాతుకం

వివాహేతర సంబంధం: మాజీ బ్యూటీక్వీన్‌ను కొట్టిన భర్త
ప్రియుడితో రాసలీలలు: డబ్బిచ్చి భర్త హత్య

ప్రియుడితో రాసలీలలు: చూసిన కూతురుకు షాకిచ్చిన తల్లి

ప్రియుడితో వివాహిత రాసలీలలు: చూసిన బట్టల వ్యాపారికి షాక్

డ్యూటీకి వెళ్లి ప్రియుడితో రాసలీలలు: భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

దారుణం: ప్రియురాలిపై రేప్, హత్య