సీసీ కెమెరాల ఏర్పాటులో ఫస్ట్ ప్లేస్ లో హైదరాబాద్ .. సీపీ అంజనీ కుమార్‌

Hyderabad in first place with maximum number of CCTV surveillance cameras says CP Anjani Kumar - bsb

తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి  చోరీలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్ ఆధారంగా వీరిని అరెస్ట్ చేశారు.