గజల్ శ్రీనివాస్ న్యూడ్ మసాజ్ (వీడియో)

gajal srinivas nude massage video
Highlights

  • మహిళ తో మసాజ్ చేయించుకుంటూ అడ్డంగా దొరిపోయిన గజల్ శ్రీనివాస్ 
  •  బైటకువచ్చిన న్యూడ్ మసాజ్  వీడియోల్లో  

గజల్ శ్రీనివాస్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గజల్ శ్రీనివాస్ మసాజ్ చేయించుకునే వీడియోలను బాధితులు పోలీసులకు అందజేశారు. గజల్ శ్రీనివాస్ అసభ్యకరంగా మసాజ్ చేయించుకున్నారు. న్యూడ్ గా ఉండి మసాజ్ చేయించుకుంటూ ఉన్నట్లు వీడియోల్లో ఉన్నాయి. తన వద్ద పనిచేసేవారిని వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ వీడియోలు వాట్సాప్ లలోచక్కర్లు కొడుతున్నాయి. బాధిత మహిళకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలుమార్లు లైంగిక వేధింపులకు గురిచేసినట్లు చెబుతున్నారు. తాను గవర్నర్ ను కాబోతున్నానని... గవర్నర్ అయిన వెంటనే నీకు పోస్టు ఇప్పిస్తానంటూ నమ్మించి లైంగింకంగా వేధించినట్లు ఆరోపణలున్నాయి.

 

ఆ మసాజ్ వీడియోను కింద చూడండి

 

గజల్ శ్రీనివాస్ మరిన్ని రాసలీలలు కింది వీడియోలో చూడండి

loader