telugu News

President Droupadi appoints  C.P. Radha Krishnan As New Governor of Telangana lns

తమిళిసై రాజీనామా ఆమోదం: తెలంగాణకు కొత్త గవర్నర్‌గా సీ.పీ.రాధాకృష్ణన్ నియామకం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్  రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.  కొత్త గవర్నర్ ను కూడ రాష్ట్రపతి నియమించారు.

senior actress jayamalini opens up on silk smitha death ksr

వాడిని గుడ్డిగా నమ్మింది, బలైపోయింది... సిల్క్ స్మిత మరణంపై సీనియర్ నటి జయమాలిని సంచలన కామెంట్స్ 

సిల్క్ స్మిత మరణం ఒక మిస్టరీ. అంతకు మించిన సంచలనం. ఈ క్రమంలో సిల్క్ స్మిత ఆ తప్పు చేయడం వలనే మరణించింది అంటూ... సీనియర్ నటి జయలలిత ఆసక్తికర కామెంట్స్ చేసింది. 
 

Side Effects of Eating Maida ram

మైదా పిండితో చేసిన ఆహారం తింటే ఏమౌతుందో తెలుసా?

చాలా మంది పేరెంట్స్.. తమ పిల్లలకు పెడుతున్న ఈ మైదా వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా? అంతేకాదు.. ఈ మైదాను మనం రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే నష్టాలేంటో ఓసారి చూద్దాం..
 

Swaminathan Gurumurthy on the perilous divide: North-South financial allocation-absurdity and danger KRJ

S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!

Swaminathan Gurumurthy: కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నుల కంటే ఈ రాష్ట్రాలకు కేంద్రం నిధుల కేటాయింపు తక్కువ. ఈ రాష్ట్రాలు అసమానతలను ఆరోపిస్తూ చర్చలు ప్రారంభించాయి, తక్కువ పన్ను విరాళాలు ఉన్నప్పటికీ ఎక్కువ కేటాయింపులతో ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని పేర్కొంది. నిధుల కేటాయింపు తెలిసిన ఎంపీ శశి థరూర్ కూడా దీనిని అసమానతగా అభివర్ణించారు.