MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • ముఖం పై మొటిమ.. ఉదయం కల్లా తగ్గిపోవాలంటే ఏం చేయాలో తెలుసా?

ముఖం పై మొటిమ.. ఉదయం కల్లా తగ్గిపోవాలంటే ఏం చేయాలో తెలుసా?

కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల.. ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చట. ఈజీ బ్యూటీ హ్యాక్స్ ఇప్పుడు తెలుసుకుందాం...  

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 28 2024, 10:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
how can get rid of pimples

how can get rid of pimples

అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. దానికోసం ప్రతి అమ్మాయి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ.. సరిగ్గా రేపు ఉదయం ఫంక్షన్ అనగానే.. ముఖంపై మొటిమ రావడం, లేదంటే.. ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. దాని వల్ల ఫంక్షన్ లో స్పెషల్ గా కనిపించాలనే కోరిక కాస్త ఆవిరైపోతుంది. ఎప్పుడూ లేనట్లు.. ఫంక్షన్ కి ముందు రోజే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా..? అయితే.. కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల.. ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చట. ఈజీ బ్యూటీ హ్యాక్స్ ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


1.మొటిమలు.. 
ఇప్పటికిప్పుడు ముఖంపై మొటిమ వస్తే.. ఎవరికైనా బాధగానే ఉంటుంది. అయితే.. ఆ మొటిమ  పోవాలంటే కలబందతోనే సాధ్యం. కలబంద గుజ్జును ఐస్ క్యూబ్ లో పెట్టి.. గట్టిపడనివ్వాలి. తర్వాత దానిని ముఖంపై రుద్దితే.. మొటిమ కనపడదు. ఇలా కాసేపటి వరకు దానిని కంట్రోల్ చేయవచ్చు. అదే రోజూ చేస్తే.. పూర్తిగా తగ్గిపోతుంది.

36

2. గోరు విరిగిపోవడం..

చాలా మంది తమ గోళ్లను చాలా అపురూపంగా చూసుకుంటారు. ఆ గోరు విరిగిపోతే చాలా బాధపడిపోతారు. ఇలా జరిగితే..  గోరు విరిగిన ప్రాంతంలో టిష్యూ పేపర్ పెట్టి.. దాని మీద నెయిల్ కలర్ లో ఉండే నెయిల్ పాలిష్ వేయాలి. అది ఆరిన తర్వాత.. మీకు నచ్చిన కలర్ నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు. 
 

46

3.బట్టతల..

బట్టతల అబ్బాయిలకు మాత్రమే కాదు.. అమ్మాయిలకు కూడా ఉంటుంది. నుదుర దగ్గర.. చెవులకు పైనా జుట్టు ఊడిపోయి కనపడుతుంది. అలాంటప్పుడు ఆ ప్లేస్ లో.. మస్కరాతో.. మెల్లగా రుద్దాలి. ఇలా చేస్తే.. అక్కడ కొత్త వెంట్రుకలు వచ్చినట్లుగా కనపడుతుంది.
 

56
dark spots

dark spots

4.ముఖం పై మచ్చలు..
సడెన్ గా ముఖంపై ఏదైనా మచ్చ వచ్చి.. అది ముఖం అందం పోగొడుతుందా..? అప్పుడు ఒక బ్రష్ తీసుకొని.. దానిపై టూత్ పేస్ట్ పెట్టి.. కొద్దిగా బేకింగ్ పౌడర్ చల్లాలి. తర్వాత.. దానిని ఆ మచ్చలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఆ మచ్చలను ఇన్ స్టాంట్ గా తొలగించవచ్చు.

66
shape of lips

shape of lips

5. పెదాలు పగలడం..

పెదాలు పగిలి.. లిప్ స్టిక్ వేసుకున్నా అందం లేకుండా ఉందా..? అలాంటప్పుడు టిష్యూ పేపర్ ని పాలల్లో ముంచి.. అవి పెదాలకు పెట్టుకోవాలి. ఇలా నాలుగైదు సార్లు చేస్తే.. పెదాలు మృదువుగా మారతాయి. ఆ తర్వాత లిప్ స్టిక్ వేసుకుంటే.. అందంగా కనపడుతుంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సౌందర్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved