అండర్ ఆర్మ్స్ నల్లగా మారుతున్నాయా..? సింపుల్ పరిష్కారం ఇదిగో..!

First Published May 28, 2021, 1:12 PM IST

చాలా మంది ఈ అండర్ ఆర్మ్స్ సమస్యను పరిష్కరించుకోవడానికి వేల రూపాయలు ధారబోసి క్రీములు కొని వాడుతుంటారు. అయినా పెద్దగా ఫలితం కనపడదు. అయితే.. మన వంటింట్లో లభించే ఒక కూరగాయతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చని నిపుణులు చెబుతున్నారు.