మలైకా అరోరా స్టన్నింగ్ లుక్స్.. చూపు తిప్పుకోలేరు..!

First Published Mar 26, 2021, 1:16 PM IST

మలైకా ఎలాంటి దుస్తుల్లో అయినా చాలా సెక్సీగా కనపడుతుంది. ఇటీవల ఆమె ఒక్క వైట్ కలర్ షర్ట్ వేసుకొని కుర్చీలో సెక్సీగా కూర్చుంది. కాగా... ఆ ఫోటో అభిమానులను విపరతీంగా ఆకట్టుకుంటోంది.