సెక్రటరీతో శృంగారం.. జూమ్ లైవ్ మీటింగ్ లో బుక్కైన అధికారి

First Published 29, Aug 2020, 9:42 AM

కాన్ఫరెన్స్‌ అంతా అయ్యాక ఓ బటన్‌కు బదులు మరో మీట నొక్కేసి అంతా ఆఫ్‌ అయ్యిందనుకున్నాడు.. కెమెరా మాత్రం రన్నింగ్‌లో ఉందన్న సంగతి తెలుసుకోలేకపోయాడు.

అతను ఓ ప్రభుత్వాధికారి. ఉన్నత పదవిలో ఉన్న అతను అందరికీ ఆదర్శంగా నిలవాల్సిందిపోయి.. నీచపు పనికి పాల్పడ్డాడు. తన దగ్గర సెక్రటరీగా పనిచేసే యువతితో కామక్రీడ నడిపాడు

అయితే.. అది కాస్త.. జూమ్ లైవ్ మీటింగ్ లో రావడంతో ఆయనగారి భామాకాలాపాలన్నీ బయటకు వచ్చాయి. ఈ సంఘటన ఫిలిప్పీన్స్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జీసన్‌ ఎస్టిల్‌ అనే ఓ అధికారి తన గ్రామ కౌన్సిల్‌ సభ్యులతో జూమ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఆయనకు టెక్నాలజీ మీద అంతగా పట్టులేదు.. కాన్ఫరెన్స్‌ అంతా అయ్యాక ఓ బటన్‌కు బదులు మరో మీట నొక్కేసి అంతా ఆఫ్‌ అయ్యిందనుకున్నాడు.. కెమెరా మాత్రం రన్నింగ్‌లో ఉందన్న సంగతి తెలుసుకోలేకపోయాడు.

మీటింగ్ అయిపోనవెంటనే..  తన సెక్రటరీతో శృంగారంలో పాల్గొన్నాడు.. ఇదంతా జూమ్‌ లైవ్‌లో ఉన్నవారికి స్పష్టంగా కనిపిస్తున్నా… అతడికి మాత్రం ఆ విషయం తెలియలేదు..

కాసేపయ్యాక సెక్రటరీకి ఎందుకో అనుమానం వచ్చేసి అతడికి విషయం చెప్పింది.. వెంటనే తేరుకున్న ఆ పెద్దమనిషి కెమెరా ఆఫ్‌ చేశాడు.. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది.

ఆ తతంగమంతా చూసిన కొందరు.. దానిని వీడియో తీయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు అతడిని ఉద్యోగం నుంచి తొలగించేశారు.

loader