MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • ఇయర్ ఎండ్ సెర్చ్ 2023: ఈ ఏడాది గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసినవి ఇవే..

ఇయర్ ఎండ్ సెర్చ్ 2023: ఈ ఏడాది గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసినవి ఇవే..

ఈ లిస్ట్  నాలుగు విభాగాలలో విడుదల చేయబడింది, ఇందులో వార్తలు, ఈవెంట్, వాట్, హౌ అండ్ నియర్ మీ  ఉన్నాయి. చంద్రయాన్-3 వార్తలు, ఈవెంట్స్  లిస్టులో భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేయబడ్డాయి.   

2 Min read
Ashok Kumar
Published : Dec 12 2023, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా Google సెర్చ్ 2023 ఇయర్  లిస్ట్ విడుదల చేసింది. ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో విడుదలయ్యే ఈ Google లిస్ట్ లో అగ్ర విషయాలు చేర్చబడ్డాయి. ఈ లిస్ట్ నాలుగు విభాగాలలో విడుదల చేయబడింది, ఇందులో వార్తలు, ఈవెంట్, ఏంటి(what ), ఎలా(how), నాకు దగ్గరలో(Near Me)  ఉన్నాయి. చంద్రయాన్-3  న్యూస్  అండ్  ఈవెంట్స్  లిస్ట్స్ లో భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేయబడింది.  
 

25

న్యూస్  అండ్ ఈవెంట్‌లలో ఎక్కువగా సెర్చ్ చేసిన  కీలక పదాలు

1.చంద్రయాన్-3
2.కర్ణాటక ఎన్నికల ఫలితాలు
3.ఇజ్రాయెల్ వార్తలు
4.సతీష్ కౌశిక్
5.బడ్జెట్ 2023
6.టర్కీ భూకంపం
7.అతిక్ అహ్మద్
8.మాథ్యూ పెర్రీ
9.మణిపూర్ వార్తలు
10.ఒడిశా రైలు ప్రమాదం
 

35

ఎక్కువగా సెర్చ్ చేసిన  కీలక పదాలు

1.G20 అంటే ఏమిటి
2.UCC అంటే ఏమిటి (What is UCC)
3.చాట్ GPT అంటే ఏమిటి
4.హమాస్ అంటే ఏమిటి ( what  is hamas)
5.28 సెప్టెంబర్ 2023న ఎం జరుగుతోంది (What is happening on 28 September 2023)
6.చంద్రయాన్ 3 అంటే ఏమిటి?
7.ఇన్‌స్టాగ్రామ్‌లో థ్రెడ్స్ అంటే ఏమిటి
8.క్రికెట్‌లో టైమ్డ్ అవుట్  అంటే ఏంటి ?
9.IPLలో ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఏమిటి?
10.సెంగోల్(Sengol) అంటే ఏమిటి?
 

45

ఎలా అనే(how to) అంశంలో ఎక్కువగా సెర్చ్  చేసిన  టాపిక్స్ 

1.ఇంటి నివారణలతో చర్మం అండ్ జుట్టుకు సూర్యరశ్మిని ఎలా నివారించాలి (How to prevent sun damage for skin and hair with home remedies)
2.యూట్యూబ్‌లో నా ఫస్ట్  5k  ఫాలోవర్స్  ఎలా చేరుకోవాలి
3.కబడ్డీలో రాణించటం ఎలా
4.కారు మైలేజీని ఎలా మెరుగుపరచాలి
5.చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా ఎలా మారాలి
6.రక్షాబంధన్ రోజున నా సోదరిని ఎలా ఆశ్చర్యపరచాలి?
7.స్వచ్ఛమైన కంజీవరం పట్టు చీరను ఎలా గుర్తించాలి
8.ఆధార్‌తో పాన్ లింక్‌ను ఎలా చెక్  చేయాలి (How to check PAN link with Aadhar)
9.WhatsApp ఛానెల్‌ని ఎలా క్రియేట్ చేయాలి  (How to create WhatsApp channel)
10.ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్ ఎలా పొందాలి (How to get blue tick on Instagram)

55

Near Me హౌ టులో ఎక్కువగా సెర్చ్ చేసిన  కీలకపదాలు

1.నియర్ మీ(Near Me) కోడింగ్ గ్లాస్ (నా దగ్గర కోడింగ్ క్లాసులు)
2.నియర్ మీ భూకంపం
3.నియర్ మీ జూడియో
4.నియర్ మీ ఓనం సధ్య
5.నియర్ మీ జైలర్ సినిమా
6.నియర్ మీ బ్యూటీ పార్లర్
7.నియర్ మీ జిమ్
8.నియర్ మీ రావణ్ ధ్యాన్
9.నియర్ మీ డెర్మటాలజిస్ట్
10.నియర్ మీ టిఫిన్ సర్వీస్
 

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved