హోలీ ఆడుతున్నారా.. అయితే మీ స్మార్ట్‌ఫోన్లను కలర్స్, వాటర్ నుండి ఈ చిట్కాలతో కాపాడుకోండి..

First Published Mar 26, 2021, 7:40 PM IST

హోలీ పండుగకి మరికొద్ది రోజులు మాత్రమే  ఉంది. అయితే  హోలీ పండుగ  బసంత్ పంచమి నుండి ప్రారంభమవుతుంది. హోలీ పండుగ సమయంలో ఎవరు మీపై లేదా మరొకరిపై  రంగును చల్లుతారో  తెలీదు, అలాంటప్పుడు మీ ఫోన్‌ పై ఒకోసారి  రంగులు పడటం లేదా వాటర్ పడటం వల్ల  చెడిపోయే అవకాశం ఉంది.